జాతీయ పార్టీపై కెసిఆర్ ముమ్మర కసరత్తు
దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అంటూ కథనాలు హైదరాబాద్, జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్ ముమ్మర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees…
