Category తెలంగాణ

కేసీఆర్… ఇదేనా నీ నిబద్దత?

సమైక్యత ఉత్సవాలకు పిలుపునిస్తే స్పందన లేదని రేపు సెలవు ప్రకటన విమోచన దినోత్సవాలు జరపకుండా అడ్డుకునేందుకే ‘‘సెలవు’’ కుట్ర ప్రజలు… నీకు, నీ పార్టీకి శాశ్వతంగా సెలవిచ్చే రోజులు రాబోతున్నయ్ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలుసహా విద్యా సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం రేపు సెలవు ప్రకటించడం  వెనుక కుట్ర దాగి ఉంది.అని రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు…

ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం

యువత ఉద్యోగాలు సృష్టించేందుకు కృషి చేయాలి 3ఐ నినాదంతో ముందుకు…ప్రధానికీ అదే విషయం చెప్పా ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇం‌జనీరింగ్‌ ‌సదస్సులో మంత్రి కెటిఆర్‌ 75 ఏళ్లలో ఇంటింటికీ నీరు ఇవ్వాలన్న ఆలోచన లేదు… రాష్ట్రపతి అయ్యాకనే ముర్ము ఊరుకు కరెంట్‌ : ‌క్వాలిటీ సర్కిల్‌ ‌ఫోరమ్‌ ‌ఫర్‌ ఇం‌డియాలో మంత్రి కెటిఆర్‌ ఉచితాలు వొద్దంటూనే ఉచిత…

కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ ‌పేరు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..జిఓ జారీ ఇంతకన్నా మంచి నిర్ణయముండదని వెల్లడి పార్లమెంటుకు పేరుపై ప్రధానికి లేఖ రాస్తానన్న కెసిఆర్‌ ‌చారిత్రక నిర్ణయం : సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత భట్టి, మంత్రులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహేబ్‌ అం‌బేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత…

కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు

కేసీఆర్‌ను ఓడగొట్టేవరకు నిద్రపోను నాకు..నా కుటుంబానికి ఏం జరిగినా కెసిఆర్‌దే బాధ్యత అసెంబ్లీ నుంచి బయటకు పంపి గొంతు నొక్కారు కాంగ్రెస్‌ ‌కూడా నిలదీయలేని దుస్థితిలో ఉంది మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తెలిపారు.…

బిజెపి అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, వైద్యం

పాదయాత్రలో చాయ్‌పే చర్చ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీ అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. పాదయాత్రలో భాగంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు కాలనీలో ఆయన చాయ్‌ ‌పే చర్చ నిర్వహించారు. ఈ…

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

యువతకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌పిలుపు హైదరాబాద్‌ ‌రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, సెప్టెంబర్‌ 14 : ‌నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తిమిళి సై సౌందరరాజన్‌ ‌సూచించారు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర…

17‌న విమోచనోత్సవ వేడుకలకు అమిత్‌ ‌షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్‌ ‌మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ ‌షా హైదరాబాద్‌ ‌పర్యటించనున్నారు. 16న అమిత్‌ ‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో…

బిజెపి ఎమ్మెల్యే ఈటల సస్సెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారన్న ఆరోపణ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో సస్పెన్సన్‌ ‌తీర్మానాన్ని అమలు చేసి బయటకు పంపిన స్పీకర్‌ అకారణంగా సస్పెండ్‌ ‌చేశారని ఈటల మండిపాటు… అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత…పోలీస్‌ ‌వాహనంలో ఎక్కించి శామిర్‌పేటకు తరలింపు ఈటల సస్పెన్షన్‌ ‌దారుణం…న్యాయపోరాటం చేస్తాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు కెసిఆర్‌ను మించిన ఫాసిస్ట్ ‌మరొకరు లేరు ప్రధాని మోడీపై కెసిఆర్‌ ‌దుష్ప్రచారం వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నారాయణరావు పవార్‌ ‌కుటుంబానికి పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర…