Category తెలంగాణ

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ది

మహిళలను విస్మరించే సమాజాన్ని ఊహించలేం మహిళాభివృద్ధితోపాటు భద్రతకు అధిక ప్రాధాన్యం మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌సునితా లక్ష్మారెడ్డి చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి…

పేదలకు ఇండ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్‌

కేంద్రం ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల లెక్క చెప్పాలె రిజిస్ట్రేషన్ల బంద్‌తో ప్రజలకు నానా అవస్థలు అన్ని స్కామ్‌లలో కేసీఆర్‌ ‌కుటుంబానిదే పాత్ర నాగోల్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ఎల్బీనగర్‌, ‌ప్రజాతంత్ర: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని..కెసిఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల…

ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్‌ ‌గాంధీ బాధ్యతలు చేపట్టాలి

 తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ  తీర్మానం బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ కొత్త పీసీసీ ప్రతినిధుల సమావేశంలో 2 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు, ఆఫీస్‌ ‌బేరర్లు, ఎఐసిసి సభ్యులను నామినేట్‌ ‌చేయడానికి ఎఐసిసి అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించగా, ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్‌ ‌గాంధీని…

దసరా సెలవుల్లో మార్పు లేదు

26 నుంచి అక్టోబర్‌ 9 ‌వరకు సెలవులు ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ ‌దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9‌వ…

జిహెచ్‌ఎం‌సి సమావేశాల్లో గందరగోళం

పన్నల వసూళ్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై వాడీవేడీగా చర్చ అధికార కార్పొరేటర్ల తీరుపై విపక్ష సభ్యుల ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దీంతో మంగళవారం జరిగిన జీహెచ్‌ఎం‌సీ జనరల్‌ ‌బాడీ వి•టింగ్‌ ‌రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ…

మమ్మల్ని ఎస్‌టి జాబితాలో చేర్చండి

సమస్యలపై బండి సంజయ్‌కి వినతి పత్రం అందచేసిన గంగపుత్రులు మౌలాలీలో ప్రజాసంగ్రామ యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ‌వాజ్‌ ‌పేయి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని కోరారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు…

లిప్ట్ ఇచ్చిన పాపానికి.. ప్రాణాలు తీసి బైక్‌తో పరారీ!

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌లిప్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సవి•పంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిప్ట్ అడగ్గా.. లిప్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగుడు ఇంజక్షన్‌…

వైభవంగా బతుకమ్మ సంబురాలు

సెప్టెంబర్‌ 25 ‌నుంచి అక్టోబర్‌ 3 ‌వరకు ఉత్సవాల నిర్వహణ భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నది.…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…