ఆదిలాబాద్ కేంద్రంగా భారీ ఉగ్ర కుట్ర భగ్నం
పాక్ నుంచి ఆయుధాల సరఫరా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు న్యూ దిల్లీ, మే 5 : భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్ తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద…
