Category తెలంగాణ

బూస్టర్‌ ‌డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాలి

డబ్బులు తీసుకొని వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదు కేంద్రానికి లేక రాశానని వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో ఐసీయూ, లేబర్‌ ‌రూం ప్రారంభం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే6: దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్‌ ‌డోస్‌ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ ‌చేశారు. కోఠి మెటర్నిటీ హాస్పిటల్‌లో కొత్త…

అకృత్యాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌పర్యటన

కెటిఆర్‌, ‌కవితల ట్వీట్లకు రేవంత్‌ ‌ఘాటు స్పందన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌గా ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్‌. ‌రుణమాఫీ హా ఎలా ఎగ్గొట్టాలి? ఎరువుల ఫ్రీ హాని…

కృష్ణాలో న్యాయమైన వాటా రావాల్సందే

టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ ‌సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా నది కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్‌ ‌నార్కట్‌పల్లిలో డియాతో…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల…

ధాన్యం కొనకుండా టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల డ్రామాలు

రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ ‌రాష్ట్ర పర్యటన నిర్ణయాలు వరంగల్‌ ‌వేదికగా రాహుల్‌ ‌ప్రకటిస్తారు వరంగల్‌ ‌సభకు రైతులంతా తరలిరావాలి నిజాం ఆస్తులను మించిన కెసిఆర్‌ ఆస్తులు వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

నేడు కాంగ్రెస్‌ ‌రైతు సంఘర్షణ సభ

కదం తొక్కుతున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు వరంగల్‌/‌సుబేదారి, మే 5(ప్రజాతంత్ర విలేఖరి) : రాహుల్‌ ‌గాంధీ రాకకోసం వరంగల్‌ ఎదురుచూస్తుంది. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల క్రీడామైదానంలో…

నేడు రాష్ట్రానికి రాహుల్‌…‌రెండ్రోజుల పర్యటన

వరంగల్‌ ఆర్టస్ ‌కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం సాయంత్రం హైదరాబాద్‌కు…నేరుగా వరంగల్‌ ‌‌సభకు రైతల సంక్షేమం కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటన సభ కోసం భారీగా ఏర్పాట్లు గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం రాహుల్‌ ‌రాక సందర్భంగా భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పునరుత్తేజమే…

నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

పరీక్ష రాయనున్న 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ‌సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్‌ ‌టిక్కట్లను నేరుగా వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కొరోనా విరామం తరవాత ఇప్పుడు…