Category తెలంగాణ

హైదరాబాద్‌ ‌మెట్రోకు జైపాల్‌ ‌రెడ్డి పేరు

ఉస్మానియా ముందు విగ్రహం పెట్టాలి విగ్రహావిష్కరణలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌సహా నేతల డిమాండ్‌ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టే బాధ్యత తమదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత కాంగ్రెస్‌ ‌నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా…

‌ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…

జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30 : ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అధికారులు ప్రోటోకాల్‌ ‌పాటించడం లేదంటూ….గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ నిరసిస్తూ ఎంపిటిసిలు, సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్లితే…శుక్రవారం జగదేవ్‌పూర్‌ ‌మండల పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపిపి…

రాష్ట్రంలో 46,09,843 సభ్యులతో… 4,30,684 మహిళా స్వయం సహాయక సంఘాలు

8 ఏళ్లలో 65.95 లక్షల కోట్ల బ్యాంక్‌ ‌లింకేజీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు ఈ-కామర్స్ ‌సంస్థలతో ఒప్పందం హైదరాబాద్‌, ‌సెప్టెబర్‌ 30 : ‌జనాభాలో సగమైన మహిళలు సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం.…

గజల్‌ శ్రీ‌నివాస్‌కు లతామంగేష్కర్‌ ‌పురస్కారం

గిన్నిస్‌ ‌వరల్డ్ ‌రికార్డుల గజల్‌ ‌గాయకుడు గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌కు అరుదైన గౌరవం దక్కింది. ’భారతరత్న’ పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ ‌జన్మ దినోత్సవం సందర్భంగా మై హోమ్‌ ఇం‌డియా మహారాష్ట్ర , ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌ ‌స్మ•తి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేయడం జరిగింది.…

దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ

ప్రధాని మోడీకి మేలు చేయడానికే పెడుతున్నారు సిఎం కెసిఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌తెలంగాణను దోచుకోవడమే గాకుండా సర్వనాశనం చేసిన కేసీఆర్‌ ఇక దేశాన్ని దోచుకునేందుకే రెడీ అవుతున్నారని, అందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీ ఛైర్మన్‌, ‌మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ ఆరోపించారు.…

అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత యాత్ర

భైంసా నుంచి కరీంనగర్‌ ‌వరకు చేయాలని నిర్ణయం   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత అక్టోబర్‌ 15 ‌నుంచి నిర్మల్‌ ‌జిల్లా…

రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే పలు జిల్లాల్లో జోరు వానలతో అతలాకుతలం హైదరాబాద్‌లోనూ దంచికొట్టిన వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.…

స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి…దేశానికే దిక్సూచి

హైదరాబాద్‌, ‌సెప్టెంబరు 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. దేశంలోని మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్వయం పాలనలో గత ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో లాభాలు పొందింది. కార్మిక వర్గం, అధికార యంత్రాంగం…

రాష్ట్రంలో 13,657 ఎకరాలలో 19,472 పల్లె ప్రకృతి వనాలు

గ్రామీణ ప్రాంతాలలో రూ.67.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు మండలానికి 5 చొప్పున 545 మండలాలలో 2,725 బృహత్‌ ‌వనాలు లక్ష్యంగా 1,478 పూర్తి వివిధ దశలలో మిగతా పనులు పల్లె ప్రగతిలో నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత…