Category తెలంగాణ

విద్యుత్‌ ‌ఛార్జీలను తగ్గించండి

పాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి పాదయాత్రపాతబస్తీలో బిల్లులు వసూలు చేయాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌కృష్ణా వాటా దక్కక పోవడానికి కెసిఆరే కారణం : రంగారెడ్డికి చేరుకున్న బండి…

జగిత్యాలలో దారుణం.. అధికారులపై పెట్రోల్‌ ‌దాడి

సజీవ దహనానికి యువకుడి యత్నం ఎంపీవోకు గాయాలు..తప్పించుకున్న ఎస్సై, తహసీల్దార్‌ ‌జగిత్యాల,ప్రజాతంత్ర, మే 10  : రహదారి విషయంలో కొంతకాలంగా జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్‌ ‌రవి ఆదేశాల మేరకు వెళ్లిన అధికారులపై పెట్రోల్‌ ‌స్ప్రే చేసి సజీవదహనం చేసేందుకు ఓ భూ బాధితుడు యత్నించడం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బీర్పూర్‌…

70 ఏం‌డ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం

దేశంలో విద్యుత్‌ ‌కోతలు లేని రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ‌పెద్ద పీట రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్‌ ‌హబ్‌గా మారుస్తా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు మహబూబాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 10…

గ్యాస్‌ ‌ధరలపై మహిళా కాంగ్రెస్‌ ఆం‌దోళన గాందీభవన్‌ ‌నుంచి ర్యాలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌నిత్యవసర ధరల పెంపునకుఎ నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ‌నేతలు రోడ్డెక్కారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. సోమవారం గాంధీ భవన్‌ ‌నుంచి మొజాంజాహి మార్కెట్‌ ‌వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్‌ ‌పేదల నడ్డి విరిచిందని…

వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

అమీర్‌పేట్‌ ‌పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేట్‌ ‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు…

కామారెడ్డి ఘటనలో పోస్ట్ ‌మార్టమ్‌ పూర్తి

బంధువులకు శవాలు అప్పగింత ఘటనపై స్పీకర్‌, ‌మంత్రి వేముల, ఎంఎల్‌సి కవిత దిగ్భ్రాంతి ప్రమాద మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 9 : కామారెడ్డిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం 9 మృతదేహాలనూ పోలీసులు వారి…

పచ్చి అబద్ధాలతో బిజెపి ప్రచారం

పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు ముందు కృష్ణా జలాల్లో వాటా తేల్చండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌నారాయణపేట, ప్రజాతంత్ర, మే 9 : పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చబడుతుంటే…

200 ‌మంది రైతులకు భూయాజమాన్య హక్కు

రైతులకు మంత్రి కెటిఆర్‌ ‌హావి• నారాయణపేటలో గోల్డ్‌స్టాక్‌ ‌మార్కెట్‌కు శంకుస్థాపన ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్‌ నారాయణపేట/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్‌ ‌భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని, అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు…

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం,…