Category తెలంగాణ

కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు.. 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు..

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి..: రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు … 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు.. ఇది గొప్ప విజయం..అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌

మంత్రి హరీష్‌రావు సంకల్పం- ప్రజల చైతన్యంతో స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌ సిద్ధిపేట ఖాతాలో 21 ఉత్తమ అవార్డ్‌లు..జాతీయపటంపై స్వచ్ఛ సిద్ధిపేట రెపరెపలు దేశంలో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా ‘పేట’రికార్డు ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు తేవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ‌స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర…

మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా

పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇసి ప్రకటన 3న ఉప ఎన్నికనిర్వహణ.. 6న వోట్ల లెక్కింపు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌విడుదల 14 వరకు నామినేషన్లు..15న పరిశీలన 17ననామినేషన్ల ఉపసంమరణ..అమల్లోకి నిబంధనలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3 : ‌రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…

శశిథరూర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలి..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డా.చింతా మోహన్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 3:‘‌కాంగ్రెస్‌ ‌లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి…రాహుల్‌ ‌గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ,పేదల సమస్యలు తెలుసుకుంటున్నారు..50 ఏళ్ల తర్వాత దళితుడిని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు.కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాక దళితుడైన మల్లిఖార్జున ఖర్గే కి…

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా హన్మకొండలో వినతిపత్రాన్ని మొఖాన కొట్టిన వైనం సిఎం కెసిఆర్‌ ‌వైఖరిపై విఆర్‌ఏల విస్మయం హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌వీఆర్‌ఏ ‌సంఘం నేతలపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హావి•లు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్‌కి వినతి పత్రం అందించగా..వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే…

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడోయాత్రపై తెలంగాణ, మహారాష్ట్ర నేతల చర్చలు

కాంగ్రెస్‌ ‌నేత సంపత్‌ ‌నివాసంలో కీలక భేటీ ఇరు రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంపై సమాలోచనలు సమన్వయం కోసం కలిసి చర్చించామన్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టి రాహుల్‌ ‌చిలుకూరు, మెదక్‌ ‌చర్చిలు సందర్శించేలా ప్లాన్‌ ‌ ‌రాహుల్‌ ‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఈ నెలలో తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో శనివారం…

ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ…

ప్రయివేటులో బిల్లులు కట్టలేక పేదోళ్లు ఇబ్బందిపడుతుండ్రూ… సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావును కోరిన జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌ కార్పొరేట్‌ ‌దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్న పేదలు దవాఖానల యజమానులు వేసే బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారనీ, ఆరోగ్యశ్రీ పథకంపై ఇకనైనా సిఎం కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టాలని…

మోహినీ రూపంలో మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు

భక్తులకు అభయ ప్రదానం ఇస్తూ సాగిన సేవ స్వామిని దర్శించుకుని పులకించిన భక్తులు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారంతో వేడుకలు ఐదో రోజుకు చేరాయి. కలియుగ వైకుంఠ నాథుడు మోహినీ అవతారంలో ఊరేగారు. మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ…

9 ‌మెడికల్‌ ‌కాలేజీలు ఎక్కడ ఇచ్చారు

కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్‌ ‌కాలేజీలు కేటాయించామని కిషన్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను…