భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు
దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా… అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా.. కర్నాటక భారత్ జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్ గాంధీ 32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర…
