Category తెలంగాణ

అమల్లోకి పెరిగిన మద్యం ధరలు

ఉత్తర్వులు జారీచేసిన ఆబ్కారీ శాఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచే అమల్లోకి వొచ్చాయి. మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్‌పై రూ. 20, రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 375 ఎంఎల్‌పై…

‌ట్రాక్టర్‌ ‌బోల్తా-ఐదుగురు మృతి

ఏడుగురికి గాయాలు మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలింపు ఖానాపూర్‌ ‌మండలం పర్శ్యతండాలో విషాదం   నర్సంపేట, మే 18(ప్రజాతంత్ర విలేఖరి) : ట్రాక్టర్‌ ‌బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండలం అశోక్‌ ‌నగర్‌ ‌శివారు పర్శ్య తండాలో బుధవారం జరిగింది. దీంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల…

రాష్ట్రంలోనూ డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌రావాల్సిందే

అడ్డంకులు అధిగమించి బిజెపి సభ విజయవంతం కేంద్రం సహకరిస్తున్నా విమర్శలు చేస్తున్న కెసిఆర్‌ ‌వేములవాడ బూత్‌ ‌కమిటీ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వేములవాడ, ప్రజాతంత్ర, మే 18 : సీఎం కేసీఆర్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్‌లో బిజెపి సభ విజయవంతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. వేములవాడ…

సిసిఐ అమ్ముతుంటే రాష్ట్ర బిజెపి ఏం చేస్త్తుంది

ఆ డబ్బును తెలంగాణ అభివృద్దికి వినియోగిస్తారా కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ పెడతారా బిజెపికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని టీఆర్‌ఎస్‌…

తెలంగాణలోనూ శ్రీలంక పరిస్థితులే

ఇక్కడా కెసిఆర్‌ను తరిమికొట్టే రోజు వొస్తుంది ఏడేళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు రాజపక్స కుటుంబం లాగే కెసిఆర్‌ ‌కుటుంబం దోపిడీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు మీట్‌ ‌ద ప్రెస్‌లో పిసిసి చీప్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : తెలంగాణను అప్పులకుప్పగా మార్చి మరో శ్రీలంకను…

తడిసిన ధాన్యం కూడా కొంటాం

కేంద్రం కొన్నా కొనకున్నా చివరి గింజ వరకూ సేకరిస్తాం రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని క్రీడలకు ప్రోత్సాహం ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ప్రారంభం ప్రగతి భవన్‌ ‌సవి•క్షలో సిఎం కెసిఆర్‌ ‌కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొంటామని సీఎం…

పల్లె, పట్టణ ప్రగతి జూన్‌ 3‌కు వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 18 : పల్లె పట్టణప్రగతిని ఎండల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. దీనిని తిరిగి జూన్‌ 3 ‌నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న…

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు పలు గ్రామాలకు అవార్డులే ఇందుకు నిదర్శనం ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్నా తొలగని చీకట్లు పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష గ్రామాలకు నేరుగా కేంద్రం నిధులపై అసహనం రాష్ట్రాల సమస్యలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే…

సిసిఐ పునరుద్దరణ చేపట్టండి…తగిన సహాకారం అందిస్తాం

తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్‌ ‌వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్‌ ‌సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ‌వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సవి•క్షించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను కేటీఆర్‌ ‌కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి…