Category తెలంగాణ

బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై కిషన్‌ ‌రెడ్డి అబద్ధాలు

భూబదలాయింపు చేసినా బుకాయింపులా ఎయిమ్స్‌ను సందర్శించిన మంత్రి హరీష్‌ ‌రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్‌ ‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…

పోలీస్‌ ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు

పోటీ పడుతున్న నిరుద్యోగులకు సిఎం కెసిఆర్‌ ‌శుభవార్త హైదరాబాద్‌, ‌మే 20 : పోలీస్‌ ఉద్యోగం సంపాదించేందుకు పోటీపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు  సీఎం కేసీఆర్‌ ‌తీపి కబురు అందించారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని కేసీఆర్‌ ‌నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా…

పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఏర్పాట్లపై సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2‌న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్‌ ‌గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌…

నేటి నుంచి కాంగ్రెస్‌ ‌రైతు రచ్చబండ

నెల రోజులపాటు వరంగల్‌ ‌డిక్లరేషన్‌పై చర్చ అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్‌ ‌రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు…

‌గ్రూప్‌ 4 ‌నోటిఫికేషన్‌పై సన్నాహక సమావేశం నిర్వహించిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌మే 19 : రాష్ట్రంలో గ్రూప్‌ 4 ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌జారీపై గురువారం బీఆర్కేఆర్‌ ‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గ్రూప్‌ 4 ‌కేడర్‌ ‌కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు చేసిన ప్రకటన…

మళ్లీ పెరిగిన గ్యాస్‌ ‌ధర హైదరాబాద్‌లో 1056కు చేరిన సిలిండర్‌ ‌ధర

హైదరాబాద్‌, ‌మే 19 : పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. సామాన్యుడిపై గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ‌ధరను రూ.3.50 పెంచారు. దీంతో  హైదరాబాద్‌లో 1056కు పెరిగింది.  అలాగే వాణిజ్య సిలిండర్‌ ‌ధరను రూ.8…

పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదాం

మున్సిపాలిటీల రూపు మార్చాలి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గ్రీన్‌ ‌ఫండ్‌ ‌మున్సిపాలిటీల్లోనే ఖర్చు చేయాలి మొక్కలు నాటడం, సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ ‌కమిషనర్ల సమీక్షలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలబడదామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

తాగక ముందే మద్యం ప్రియులకు కిక్‌

‌భారీగా పెరిగిన మద్యం ధరలు సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : మందు తాగక ముందే మద్యం ప్రియులకు పెరిగిన ధరలు కిక్‌ ఇస్తున్నాయి. మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చేలా బీరు, విస్కీపై భారీగా ధరలను పెంచింది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి వొచ్చాయి. ఇప్పటికే ఓ వైపు కూరగాయలు, నిత్యావసర…

కెసిఆర్‌దే చిల్లర రాజకీయం

పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ పెత్తనమా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 19 : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురద్రుష్టకరమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ…