Category తెలంగాణ

కార్పొరేట్‌ ‌స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

వొచ్చేయేటి నుంచి ఆంగ్లలో విద్యా బోధన పూర్తయిన పుస్తకాల ముద్రణ మన బస్తీ-మన బడి కార్యక్రమంలో మంత్రి సబిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : వొచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో బోధన సాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ ‌స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం…

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి

వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్‌గా ఉంటాం యోగా ఉత్సవ్‌లో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల…

అం‌డమాన్‌ను తాకిన రుతుపవనాలు

జూన్‌ 1‌న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్‌ 1‌వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…

సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ

మంత్రి హరీష్‌ ‌కృషితో బస్టాండు పునర్నిర్మాణం జూన్‌ ‌నెల 8న మోడల్‌ ‌బస్టాండు ప్రారంభానికి సన్నాహాలు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మే 26(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ వొచ్చింది. మంత్రి హరీష్‌ ‌రావు కృషితో బస్టాండు పునర్నిర్మాణం పూర్తవుతున్నది. నాటి మంత్రి చొక్కారావు…

అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ .. ‌మోడీ వి చిల్లర రాజకీయాలు ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు .. మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌…

వ్యాపారానికి భారతదేశం పెద్దపీట

ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్‌ 100‌కు పైగా దేశాలకు కోవిడ్‌ ‌టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…

కొరోనా పేషెంట్స్‌కు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే

పలు హాస్పిటళ్లకు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ ఫిర్యాదులపై చర్యలకు దిగిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : కొరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌నుంచి చిన్న హాస్పిటళ్లు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వొచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు…

సింగిల్‌ ‌పిక్‌ ‌కాటన్‌ ‌సాగు ప్రోత్సాహం

రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటి కార్యాచరణపై అధికారులతో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌ ‌పిక్‌ ‌పత్తి సాగు చేయించాలని అధికారులను సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.…

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు ప్రధాని పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…పలు రూట్లలో ట్రాఫిక్‌ ‌‌డైవర్షన్‌. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రఖ్యాత ఐఎస్‌బి సంస్థ వార్షికోత్వంలో పాల్గొంటారు. ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ‌ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి…