ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ
కళ్లముందే ఎన్నో ఘన విజయాలు వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో.. జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం సామాజిక ఉద్యమంగా దళితబంధు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు…


