కాకతీయ వైభవం ఉట్టి పడేలా కళారూపాల ప్రదర్శన
కన్నుల పండువగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం ఆ వంశంలో పుట్టడం అదృష్టం, గౌరవం : వారసుడు కమల్ చంద్రబంజ్ సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళా రూపాల ప్రదర్శనతో కాకతీయుల వారసుడు కమల్ చంద్రభంజ్ దేవ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్,…
