చీమలపాడు దుర్ఘటనలో… ఇద్దరు వ్యక్తుల మృతిపై సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి
తక్షణ వైద్య సాయానికి ఆదేశించిన సిఎం అసవరమైతే నిమ్స్‌కు తరలించాలని మంత్రి హరీష్ రావు ఆదేశం పార్టీపరంగా అండగా ఉంటామన్న మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.…
