Category తెలంగాణ

‘‌కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..

ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగల హల్చల్‌..? ‌కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్‌ ‌మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే  అంతా జరిగిందా..? 14వ రౌండ్‌ ‌ఫలితాల తారుమారులో గోల్మాల్‌ ‌నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ ‌రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…

నిరుద్యోగ యువతను కెసిఆర్‌ ‌కుటుంబం వంచన

కాంగ్రెస్‌ అం‌డగా నిలుస్తుంది కేసులకు భయపడరు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఖమ్మం నిరుద్యోగ నిరసన సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌జన సందోహంగా ఖమ్మం నడిబొడ్డు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర , ఏప్రిల్‌ 24 : ‌రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత జీవితాలను కెసిఆర్‌ ‌కుటుంబం వంచిస్తుందని పిసిసి…

రేణుక నివాసంలో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ

పొంగులేటిని రప్పిచేందుకు చొరవ నేటి నల్లగొండ సభను రద్దు చేసుకున్న నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్‌ ‌వాతావరణం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేయాలని ఆయా పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ…

ఇద్దరు ఉద్యోగులను మింగిన గుండెపోటు

ఓ టీచర్‌, ‌తహసిల్దార్‌ల మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20:  వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తహసీల్దార్‌ ‌గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, తహసీల్దార్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లాకు చెందిన వ్యక్తి. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ ‌టీచర్‌గా పనిచేస్తున్న…

కోవిడ్‌ ‌టైమ్‌లో తెగించి పనిచేశాం….

అయినా రోడ్డున పడేశారు బండి సంజయ్‌కు గాంధీ హాస్పిటల్‌ ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌సిబ్బంది మొర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరుతూ వినతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌కొరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొంటూ గాంధీ హాస్పిటల్‌ 4‌వ తరగతి ఔట్‌ ‌సోర్సింగ్‌…

మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం

వ్యక్తిని మర్డర్‌ ‌చేసేందుకు దుండుగల యత్నం తప్పించుకున్న అరుణ్‌..ఇద్దరు దుండగుల పట్టివేత కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌కరీంనగర్‌ ‌జిల్లా మానకొండూరులో బుధవారం అర్ధరాత్రి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ క్రిమినల్‌పై దాడి చేసేందుకు మరో క్రిమినల్‌ ‌మూఠా రంగంలోకి దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగేసరికి నిందితుల్లో కొందరు పరారయ్యారు.…

కెసిఆర్‌ ‌దౌర్జన్యాలకు అంతులేకుండా పోయింది

చేవెళ్ల బహిరంగ సభకు లక్ష మంది.. బిజేపి విజయం ఖాయం ఈటల రాజేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ‌దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ‌స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పార్లమెంట్‌ ‌ప్రవాస్‌ ‌యోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. మొయినాబాద్‌ ‌సమీపంలోని అజీజ్‌ ‌నగర్‌లో…

కాంగ్రెస్‌-‌బీఆర్‌ఎస్‌ ‌రెండు పార్టీలు ఒక్కటే..

బీజేపీ పోరాటాలతో బీఆర్‌ఎస్‌ ‌గుండెలు గుభేల్‌ ‌మంటున్నాయ్‌ ఈ ‌నెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్‌తో సత్తా చాటుదాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యలు చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం.. జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చ  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20…

రామగుండంలో విషాదం

అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా…