Category తెలంగాణ

కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్‌ ‌పొత్తు ఉండదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: కాంగ్రెస్‌ ‌పార్టీతో బీఆర్‌ఎస్‌ ‌పొత్తు ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. 2023లో అతిపెద్ద జోక్‌ ఇదేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒం‌టిరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్‌ ‌విశాల దృక్పథంతో పనిచేస్తారని తెలిపారు.…

‘‌ప్రజాతంత్ర’ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయం

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక, వార పత్రిక నిరంతరం ప్రచురితమై 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక అర్‌అం‌డ్‌బి గెస్ట్ ‌హౌజ్‌లో గురువారం ప్రజాతంత్ర క్యాలెండర్‌, ‌డైరీ-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులను, పలువురును ఉద్దేశించి మాట్లాడుతూ దేవులపల్లి…

ముందు సమస్యలను పరిష్కరించుకోండి

వ్యవసాయశాఖ ఉద్యోగులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి4: వ్యవసాయశాఖలో ప్రమోషన్స్‌పై మంత్రి హరీష్‌ ‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్‌ ఇవ్వమంటే వారంలో ఇస్తామని, కానీ అదనపు పోస్టులు ఇవ్వమంటే టైం పడుతుందని అన్నారు.వ్యవసాయశాఖలో కిరికిరి ఉన్నందునే ప్రమోషన్స్ ఆలస్యమవుతున్నాయని అన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వెంటనే పదోన్నతులు ఇస్తామని…

‌ప్రజాతంత్ర పాతికేళ్ల ప్రస్థానం అభినందనీయం

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 4 : ప్రజాతంత్ర నూతన సంవత్సర2023 క్యాలెండర్‌ ‌తోపాటు డైరీని జిల్లా  కలెక్టర్‌ అనుదీప్‌ ‌దురిశెట్టి  బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ25 సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ  ప్రజా సమస్యలను ప్రభుతం దృష్టికి…

బిఆర్‌ఎస్‌కు ఎపితో ఏం పని

విశాఖపట్నం,జనవరి4: కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ ‌రాజు  సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం డియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తెలంగాణలో ఉండాలి.. ఏపీలో ఎందుకని ప్రశ్నించారు. ఏపీలోకి బీఆర్‌ఎస్‌ ‌రావడం కరెక్ట్ ‌కాదన్నారు. ఆంధ్రులను ఎన్నో మాటలు అన్నారని.. తిట్టిపోశారని రాష్ట్ర విభజన కారకుడు కేసీఆర్‌ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ…

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంటు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబసభ్యులందరికీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు                                                              …

టాటా ఛైర్మన్‌ ‌రతన్‌టాకు మంత్రి కెటిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 29 : ‌టాటా గ్రూప్‌ ‌చైర్మన్‌, ‌భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్‌ ‌టాటా జన్మదినం సందర్భంగా రతన్‌ ‌టాటాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. పలు సందర్భాల్లో రతన్‌ ‌టాటాతో కొంత సమయం గడిపే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను…

దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారింది

దేశంలో విపరీతంగా అప్పులు ఎందుకు చేశారు తెలంగాణకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం ఎందుకు ఆపారు హిమాచల్‌లో గెలిపించుకోలేని నేత నడ్డా తిట్ల పురాణంతో వోట్లు రాలవని గుర్తించాలి మునుగోడుకు ఇచ్చిన హావి•లు ఏమయ్యాయి కరీంనగర్‌ ‌సభలో నడ్డా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : అప్పు‌ల గురించి…