Category తెలంగాణ

ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన సందర్భంగా మహిళలలకు మంత్రి కేటీఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడబిడ్డలకు మేనమామలా..…

‌గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్‌ ‌వరాల జల్లు

పంచాయితీలకు 10 లక్షల చొప్పున గ్రాంట్‌ అం‌దుబాటులోకి గద్వాల కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయం మంత్రులతో కలసి ప్రారంభించిన సిఎం కెసిఆర్‌ ‌గద్వాల బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయానికి కూడా ప్రారంభం జోగులాంబ గద్వాల,ప్రజాతంత్ర, జూన్‌12: ‌జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు…

తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కు ఉంది

ఈసారి బిజెపికి 14 ఎంపి  సీట్లు ఖాయం మోదీ  పాలనలో రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం కేసీఆర్‌ ‌పాలనలో రాష్ట్రం అవినీతిమయం కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ ‌జవదేకర్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు రోడ్ల కోసం రాష్ట్రంలో 9 ఏళ్లలో లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌,…

కెసిఆర్‌ అప్పగించిన ప్రతి పని పూర్తి చేసిన సైనికుడు

జెడ్పీ చైర్మన్‌ ‌కుసుమ జగదీశ్‌కు మంత్రి కేటీఆర్‌ ‌నివాళి నేతల కడసారి వీడ్కోలు…అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్‌ ‌ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుండి రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి చెందే వరకు రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్‌ అప్పగించిన ప్రతీ పనిని విజయవంతం చేయడంలో ఒక సైనికుడిలా…

రాగల రెండు రోజుల్లో పలుచోట్ల వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు,…

‌గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షలపై స్టే

హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ‌జూన్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఎస్‌పీఎస్‌సి నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పక్రియ నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4‌లో టైపిస్ట్ ‌కమ్‌ అసిస్టెంట్‌ ‌పోస్టులను తొలగించారని పిటిషన్‌లో పిటిషనర్‌ ‌పేర్కొన్నారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై చీఫ్‌ ‌జస్టిస్‌…

మోగిన బడిగంట

వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న స్కూళ్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌రాష్ట్రంలో బడి గంటలు మోగాయి. ఎండలు తగ్గకున్నా జూన్‌ 12 ‌కావడంతో స్కూళ్లు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారులందరూ  బాల సైనికుల్లా బడి బాట పట్టారురు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల స్కూళ్లు,…

తిమ్మాపూర్‌ ‌భూదాన్‌ ‌భూముల్లో వెయ్యి కోట్ల కుంభకోణం

కేటీఆర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నేతల పాత్ర రిజిస్ట్రేషన్‌ ‌పోర్టల్‌లో నిషేధిత జాబితాలో… ధరణిలో మాత్రం నిషేధిత జాబితాలో కనిపించని వైనం స్వగ్రామంలో భూదాన్‌ ‌భూములు అన్యాక్రాంతమవుతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 12 : ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లోని భూదాన్‌…

ముగిసిన చేపమందు పంపిణీ

2లక్షల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌10: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ముగిసింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. శనివారంఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును…