Category తెలంగాణ

నేడు అందుబాటులోకి విఎస్‌టి ఫ్లై ఓవర్‌

‌ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్‌…‌ నాయిని నర్సింహారెడ్డి పేరు ఖరారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ ‌భవన్‌ ‌సవి•పంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నేడు శనివారం ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్,…

ఆ ‌రెండు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటే

కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌డీఎన్‌ఏ ఒక్కటే అని.. ఆ రెండు పార్టీలు కలిసేది ఖాయమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇయన వి•డియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌కుటుంబ పాలన పోవాలని..రాష్ట్రానికి పట్టిన పీడ విరగడకావాలని…

ఆలయ భూమికి శఠగోపం

కన్నేశాడు కబ్జాకు పూనుకున్నాడు కొత్తగూడెం శ్రీ గణేశా దేవాలయానికి చెందిన లక్షల విలువ చేసే భూమి కబ్జా అడ్డొస్తే అంతు చూస్తానంటు బెదిరింపులు అధికారుల నిర్లక్షమే కారణమంటూ స్థానికుల ఆగ్రహం కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కబ్జాకు కాదు ఏది అనర్హం అన్నట్లు కొత్తగూడెం నడి బ•డ్డున ఉన్న ఆలయ భూమి మీద కన్నేశాడు…

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత.. కౌశిక్ హరి

 రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే  బిఆర్ఎస్  పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి…

జర్నలిస్టుల కాలనీలో గృహ నిర్మాణాల కోసం భూమి పూజ

  దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రంలోని నంది కమాన్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ జర్నలిస్టులకు నివేశన స్థలాలను కేటాయించింది. జర్నలిస్టుల కేటాయించిన నివేశన స్థలాల్లో శుక్రవారం పలువురు జర్నలిస్టులు తమ గృహ నిర్మాణాల పనుల ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్…

కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి

ఘట్కేసర్, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : రాష్ట్రంలో ఎంతో మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పొట్టకొడుతున్నాయని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం…

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామానికి చెందిన చిన్న కావలి శ్రీశైలం అనారోగ్యంతో  మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి,పరిగి ఇంఛార్జి కాసాని  వీరేష్ బాబు అంత్య క్రియల నిమిత్తం 5వేల రూపాయలు మృతుడి కుటుంబ సభ్యులకు కాసాని యువసేన సభ్యుల ద్వారా…

పాపన్న స్ఫూర్తితో హక్కులు సాధించుకుందాం

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర ,ఆగస్ట్ 18; సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు ఏకమై తమ హక్కులను సాధించుకోవాలని మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు నిమ్మగూడెం సుధీర్ గౌడ్ కోరారు. శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వాయి పాపన్నచిత్ర పటానికి పూలు చల్లి నివాళ్లు అర్పించారు. అనంతరం మహేశ్వరానికి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ పాపన్న…

మలబార్ గోల్డ్ షోరూంలో ‘బ్రైడల్ జువెలరీ షో’ ప్రారంభం

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : భిన్నప్రాంతాలు, విభిన్నసంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాల ‘బ్రైడల్ జువెలరీ షో’ను అతిధులు, వినియోగదారుల సమక్షంలో సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ షో ఆగస్ట్ 18 నుండి సెప్టెంబర్ 02 వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్…