Category ప్రత్యేక వ్యాసాలు

ఫాసిజమా? నయా ఫాసిజమా?

తల పగల కొట్టడానికి ఇటుక రాయైనా కటిక రాయైనా ఒకటే? మినీ స్విట్జర్లాండు గా భావింపబడే కాశ్మీర్‌ లోయలోని పహెల్గాంలో వేర్పా టు వాద ముష్కరులు అమానవీ యమై న దాడి చేసి 28 మంది పర్యాట కుల ను పొట్టను పెట్టుకున్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం గైకొం టున్న చర్యలు సమర్థనీయమే!…

సాయుధ పోరాటానికి స్వస్తి పలకండి

నూతన ప్రజాస్వామ్య  విలువల కల సాకారం చేయండి మావోయిస్ట్‌ పార్టీ నాయకత్వానికి బహిరంగ లేఖ గతంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో తీసుకున్న సాయుధ పోరాటం విరామం ప్రజా సంఘాల ఏర్పాటుకు దారి తీసింది. లీగల్‌ గా పని చేసే అవకాశం కలిగింది. లక్షలాది పేదలకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడిరది.  లక్షలాది యువతి యువకులను కదిలించడానికి…

ప్రాథమిక సౌకర్యాల కొరత

నాంపల్లిలోని ప్రజా ఉద్యానవనంలో సీనియర్‌ ‌సిటిజన్ల విభాగానికి చెందినవారు నిరసన తెలిపారు. వారు మరుగుదొట్లలు, తాగునీరు, వ్యాయామ సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రక్తపోటు, షుగర్‌, ‌గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు తరచూ ఉద్యానవనానికి వచ్చే వారు ప్రాథమిక సౌకర్యాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాదులోని ఇతర పార్కులలో లభిస్తున్న…

సాదాసీదా ‘జనధర్మ’ మహోన్నత వ్యక్తిత్వం మనకు అందించిన రెండు జ్ఞాన సిద్ధాంతాలు…

కాకతీయ కలగూర గంప – 30 తిరుమల శ్రీనివాస భక్త ముత్యం -ఆంధ్ర,ఆంగ్ల భాషా  రత్నం శ్రీ మాడభూషి రాజగోపాలా చార్య గారు  సాహిత్య,సాంఘిక,రాజకీయ చైతన్య మేధావి  శ్రీ మాడభూషి శ్రీధర్‌ ‌గారు ఒక్కసారి 1973 సంవత్సరం లోకి పోదాం. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ లో రెండు నిమిషాల కోసం ఆగిన అలనాటి ప్రఖ్యాత ‘‘గోల్కొండ…

పూలే జ్ఞానమంటే వణుకెందుకు..?

రెండు నిమిషాల పదిహేడు సెకండ్ల సినిమా ట్రైలర్‌ ఇప్పుడు భారత దేశంలోని ఆధిపత్య సమూ హానికి దడపు ట్టిస్తుంది. ఆడపిల్లలు చదువు కోకూడదు,మరి ముఖ్య ంగా అంటరాని వారికి చదువుకునే హక్కు ఉండదనే బ్రాహ్మణాధిపత్య భావాజాలానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిపూలే జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని నిర్మించబడ్డ సినిమా‘‘పూలే’’వెండి…

అడోల్సెన్స్ ‘ఈ ‌మధ్యకాలంలో ఈ సినిమా ఒక సంచలనం

నేను కూడా ఈ వారంలో వెబ్‌ ‌సిరీస్‌ ‌నెట్‌ ‌ప్లెక్స్ ‌లో చూడడం జరిగింది. అసలు సమాజంలో ఏం జరుగుతోంది ? మన మధ్య మనతో పాటు ఉండే పిల్లల భావోద్వేగాలు మనం ఎందుకు గమనించలేకపోతున్నాం ? ఎక్కడ ఉంది సమస్య? కౌమారం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందే మరి ఎందుకు కొన్నిసార్లు కొంతమందికి…

విద్యా ఉద్యమాల్లో వికసించిన ఉస్మానియా యూనివర్సిటీ

శతాబ్దాలు దాటుతున్నా వన్నెతగ్గని విశ్వవిద్యాలయం అత్యున్నత విద్యా ప్రమాణాలకు నెలవైన ఉస్మానియా విశ్వ విద్యా లయం తెలం గాణకు తలమా నికమైనది.. చది వితే ఈ యూని వర్సిటీ లోనే చదవాలనే కోరిక ప్రతి విద్యార్థి కల. ఇప్పటివరకు ఉస్మానియా యూని వర్సిటీ ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధా వులను  అందించింది. హైదరాబాద్‌లోని ప్రస్తుత ఆబిడ్స్‌…

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేయాలి

harees rao

గౌరవనీయులయిన కేసీఆర్, కేటీర్, హరీష్ రావు గారికి… మార్చి 2026 వరకల్లా మావోయిస్టులను అంతం చేస్తామని ముహూర్తం డిసైడ్ చేసి మరీ బీజేపీ సర్కారు మధ్య భారతదేశంలో మారణకాండను కొనసాగిస్తున్న విషయం మీకు తెలిసిందే. మావోయిస్టు పార్టీతో సహా అక్కడి అమాయక ఆదివాసుల హత్యలు కూడా ప్రతీ రోజూ వార్తాపత్రికల్లో, మీడియాలో మీరు వింటూనే ఉండి…

శాంతిచర్చల సమస్యలో కర్రి గుట్టలు?

వారం పది రోజులుగా పౌర సమాజంలో నానుతున్న పేరు కర్రిగుట్ట. చర్చ అంతా తెలంగాణ,చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్న ఈ సువిశాలమైన గుట్టలపైనే . దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మిలటరీ, వివిధ రకాల పోలీసు బలగాలు ఈ గుట్టలను మావోయిస్టుల స్థావరాలుగా గుర్తించి దాడులు జరుపుతున్నారు. వైమానికంగా హెలికాప్టర్లు, డ్రోన్లు వాడుతూ గుట్టలను…