Category ప్రత్యేక వ్యాసాలు

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిజంగా మారిందా ?

భారతదేశం 4 ట్రిలియన్ల డాలర్ల  జీడీపీ మార్కును దాటి, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.. ఇది గొప్ప విజయం అని వేడుక చేసుకుంటున్నారు, కానీ నిశితంగా పరిశీలిస్తే ఆనందాన్ని తగ్గించే ముఖ్యమైన ఆర్థిక సవాళ్లు వెల్లడవుతాయి, ఈ వృద్ధి చేరిక గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. తక్కువ తలసరి జీడీపీ…

ఏదీ మానవీయత!?   

పహల్గాం లో నల్గురు ఉగ్రవాదులు ప్రవేశించి 26మంది పర్యాటకులను వాళ్ళు కుటుంబ సభ్యులు ముందే కాల్చిచంపితే! దేశమంతా అట్టుడికి పోయింది. ఉగ్రవాద చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మానవీయ కోణం నుండి చూసినప్పుడు నిజంగా ఈ ఉగ్రవాద చర్య అమానుషం,అమానవీయం.మరోవైపు  దేశ సరిహద్దు పహల్గాం లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడవలసిన సైన్యం ఏడాదికాలంగా “కగార్”ఆపరేషన్ పేరుతో మద్యబారతం లోని దండకారణ్యంలో సైనిక…

నాలుగో ఆర్థిక వ్యవస్థగా నవోదయం!

ప్రపంచ ఆర్థిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మైలురాయిని మనం దాటాం. మే 2025 నాటికే, మనదేశం జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది! ఇది కేవలం ఒక అంకె కాదు, మన దేశ ప్రగతికి, మన ప్రజల నిరంతర కృషికి, మోదీ ప్రభుత్వ పటిష్టమైన విధానాలకు లభించిన అరుదైన గౌరవం.…

బుద్దుడి ప్రవచనాలు .. గాంధీ శాంతి సూక్తులు

ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం ముంగిట్లో ఉంది..ఆర్థిక రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరింది..సామ్రాజ్యావాద దేశాలు మూడో ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు సహజ వనరులను దోచుకునేందుకు యుద్దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి..ఆర్ధిక యుద్దాలన్నీ ఇప్పుడు రాజకీయ యుద్ధాలుగా క్రమంగా వేగంగా రూపాంతరం చెందుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండోసారి ఎన్నికైన తర్వాత అది మరింత పెరిగింది..ఉక్రెయిన్ రష్యా…

గాంధీ ఆరోగ్య జీవన విధానం ఒక యోగా

గత తొమ్మిది  సంవత్సరాలుగా యోగ డే పేరుతో మూడేళ్ల పిల్లల నుంచి మూడు కాళ్ళ ముసలి ముతక వరకు యోగా చేస్తూ సంవత్సరంలో ఒక వారం రోజుల హడావిడి చూస్తూనే ఉన్నాము.  జిల్లాల  కలెక్టర్లు, అధికారులతో   ఉదయాన్నే యోగ మ్యాట్ వాటర్ బాటిల్ తో ఎక్కడో  ఒక చోట  దర్శనమిస్తున్న  ఫోటోలు వార్త పత్రికలలో పుంఖాను  పుంఖాలుగా వొస్తున్నాయి. మరికొందరు…

ఆచార్య ప్రశ్నకు జవాబు, ఎందుకీ జనధర్మ పత్రిక?

జనధర్మో విజయతే ఆచార్యగారు ఎందుకీ పత్రిక ప్రారంభించారు? ఈ ప్రశ్నకు జవాబు స్వవిషయం అనే సంపాదకీయంలో దొరుకుతుంది. ‘‘ఇది ‘జనధర్మ’ ప్రారంభ సంచిక. మీ సహాయ ప్రోత్సాహాలతో అవతరించుచున్న పత్రిక. మీ ప్రేమాదరాలతో ఎదిగి చిరంజీవి కావలసిన మీ పుత్రిక. మీ ముందు ప్రారంభ సంచిక నుంచుతూ ఇంకా చెప్పగలిగింది చాలా తక్కువ. కత్తిపై సాము పత్రికారంగంలో…

స్వాప్నికుడు రాజీవ్ గాంధీ

The dreamer Rajiv Gandhi

ఎనభై సంవత్సరాల కిందట, 1944 సంవత్సరం ఆగస్టు 20న బొంబాయి నగరంలో ఇందిరకు రాజీవ్ గాంధీ జన్మించినప్పుడు జవహర్ లాల్‌ నెహ్రూ కారాగారంలో నిర్బంధం అనుభవిస్తున్నారు. జవహర్ లాల్ ఆలోచనలు అప్పుడే పుట్టిన రాజీవ్ మీద కేంద్రీకృతమయ్యాయి. స్వాతంత్య్రానంతరం రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ బాల్యం తాత జవహర్ లాల్‌తో గడచింది. జవహర్ లాల్‌ ప్రభావం…

రాజ్ భవన్ లో భద్రతా లోపం ..

రైజింగ్ తెలంగాణ..శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌..తెలంగాణ పోలీస్‌ ప్రపంచానికే ఆదర్శం..శాంతి భద్రతల విషయంలో రాజీపడం..ఇది తెలంగాణ ప్రభుత్వం చెపుతున్న మాటలు..రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే నేరాలు తగ్గాయి..నేరస్తుల సంఖ్య తగ్గింది..రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..శాంతి భద్రతలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతుంది..తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ అవార్డ్‌లు పొంతున్నారు.. కానీ వాస్తవానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా…

నగరాల్లో మారణహోమం సృష్టిస్తున్న అగ్నిజ్వాలలు: నిర్లక్ష్యానికి భారీ మూల్యం

హైదరాబాద్‌లో ఇటీవల సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం, ఎనిమిది మంది చిన్నారులతో సహా పదిహేడు నిండు ప్రాణాలను బలిగొంది. ఇది కేవలం వార్త కాదు, మేల్కొలుపు పిలుపు. భారతదేశం వేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు ఎంత నిస్సహాయంగా మారుతున్నాయో ఈ దుర్ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇది కేవలం ఒక విషాద ఘటన…