Category ప్రత్యేక వ్యాసాలు

కూలీల ప‌ట్ల శాపంగా మారిన సాంకేతిక‌త‌

ఆధార్‌తో అనుసంధానం కాక ఇబ్బందులు ధ్రువీక‌ర‌ణ లేక ఉపాధి కోల్పోతున్న వైనం చుక్క‌లు చూపిస్తున్న ఇంట‌ర్నెట్‌ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలోని పల్లె ప్రాంతాలలో నివసించే నిరుపేద కుటుంబాలకు కనీస కూలి పనిని, తద్వారా జీవన భద్రతను కల్పించే ఒక ముఖ్యమైన చట్టం. అయినప్పటికీ, ఇటీవల, కేంద్ర ప్రభుత్వం జాతీయ…

రిటైర్డ్ ఉద్యోగుల బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే చెల్లించాలి

“రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించ‌నందున‌ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక, కొంతమంది ఉద్యోగుల పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం…

మళ్ళీ కంటతడి పెడుతున్న ఉల్లి రైతులు

“ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో టన్నుకు 800…

బిగ్ వైల్డ్ పగోడా

“జెయింట్ వైల్డ్ పగోడా చూడడానికి వెళ్ళాము. దీనిని బిగ్ వైల్డ్ పగోడా అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ పూ 652 లో టాంగ్ వంశీయులు నిర్మించారు. జువాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి భారత దేశం నుండి తీసుక వచ్చిన బుద్ధుని అవశేషాలను, గ్రంధాలను సంరక్షించడానికి ఈ పగోడా నిర్మాణం జరిగింది.” గిరియానం – 8…

అమెరికా, కెనడా సంబంధాలపై చైనా ప్రభావం

ప్రస్తుతం అమెరికా, కెనడా మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ప్రతిష్టంభన చైనాకు ఒక **’స్వర్ణ అవకాశం’**గా మారింది. తన అత్యంత సన్నిహిత పొరుగు దేశంతో అమెరికా వైరం పెంచుకోవడం, చైనాకు ప్రపంచ వేదికపై తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి మరియు పాశ్చాత్య ఐక్యతను బలహీనపరచడానికి దోహదపడుతుంది. కెనడా చైనాతో ఆర్థిక సహకారం కోసం చూస్తున్నప్పటికీ, జాతీయ భద్రత…

పాలనా సంస్కరణలతో మన నగరాల పున: నిర్మాణం 

“భారతదేశంలో పట్టణ పాలన కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ఎక్కువగా ఏకరీతిగా (one-size-fits-all) ఉంది. అయినప్పటికీ, 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక స్పష్టమైన విధానం వెల్లడైంది: మనకు 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన 45 నగరాలు; 100,000 మరియు 1 మిలియన్ మధ్య జనాభా కలిగిన 470 నగరాలు; మరియు 100,000…

‘మోంథా ‘ లో రాజకీయ వ్యూహాలు..!

“తూఫాను కదలికను మరియు భారీ వర్షపాతం ప్రమాదం ఉన్న గ్రామాలను తన రియల్-టైమ్ గవర్నెన్స్ (Real-Time Governance) సాంకేతికత అంచనా వేయగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, తూఫాను “దాగుడుమూతలు ఆడింది”, ఊహించని విధంగా దిశను మార్చుకుని వేరే ప్రాంతాలపై ప్రభావం చూపింది అని చెప్పడం ద్వారా ఆయన దీనికి విరుద్ధంగా మాట్లాడారు. తద్వారా, తన రియల్-టైమ్…

రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 2

1650లో గోపన్న గోల్కొండ వెళ్లి మేనమామలైన అక్కన్న, మాదన్నలని కలవగా వారు నాటి తానాషా ప్రభువు ఆర్ధిక మంత్రి అయిన మీర్జా మొహమ్మద్ సయ్యద్ వద్దకు గోపన్నను తీసుకెళ్లి అతనికేమైనా ఉద్యోగం ఇప్పించమని ప్రార్ధించారు. వారి ప్రార్థనలను మన్నించి మీర్జా సయ్యద్ గోపన్నను భద్రాచలం దేవాలయంలో లెక్కలుచూసే గుమస్తాగా నియమించారని ఒక కథనం. ఆ నాటికే…

అవిశ్వాసం

ఎప్పుడు ఎక్కడ మరణించావో అంతుపట్టదు వాక్యాల్లో తేలిందేమని వెతుకుతావు మబ్బులోనో నీళ్ళలోనో నేలపైనో ఒక్కసారి ఎగిసి పడే కెరటాలు నానిపోయిన దేహాల్లో బరువైన ఆత్మలు ఇప్పుడిక్కడ మధువుని కొత్తగా అడిగేదెవరు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమయం వలయాల్ని ఛేదించలేక కుహరాల్లో కూరుకుపోతూ అర్ధిస్తావు కొంచం నెత్తురు అప్పుగా ఇవ్వమని తపిస్తూ చేరేదెవ్వరిననే ప్రశ్న తిరగబడుతుంది అసలిప్పుడు పుట్టడం…