Category ప్రత్యేక వ్యాసాలు

జనరంజక పాలకులు కాకతి ప్రభువులు

‘‘700 ‌సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసి ద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యా టకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయట ంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేశారు.’’ నేటి నుండి 13 వరకు…

‘‘‌కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టున్న సర్కార్‌!..

మన ఊరు – మన బడి సాధ్యమేనా… ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి ‘‘కూట్లె రాయేరనోడు ఏట్లెరాయెర్తనన్నట్టు,’’న్నది.ప్లానింగ్‌,‌శాఖ,ఆర్ధిక శాఖ అనుమతులు,అసలు నిధుల అవసరమే లేని డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయులు ఏడేళ్ళుగా చేస్తున్న ఉద్యమాలను ఒక వైపు పెడచెవిన పెడుతూ,మరొక వైపు వేలకోట్ల నిధులతో బడుల అభివృద్ధి పేరిట మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.సర్కార్‌…

తెలంగాణాపై రైల్వే శాఖ సవతి తల్లి ప్రేమ దురదృష్టకరం

తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా రావల్సిన రైల్వే పోజెక్టులను మంజూరు చేయడం లోను, ఇప్పటికే మంజూరైన పోజెక్టులకు పనులు వేగవంతం అయ్యేందుకు తగిన నిధులు ప్రణాళికా బద్ధంగా విడుదల చేయడం లోనూ కేంద్ర ప్రభుత్వం బహుశా రాజకీయ అవసరాల కారణం గా తీవ్ర అలక్ష్యం ప్రదర్సిస్తోంది. కాజీపేట్‌ ఇం‌టెగ్రల్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బీ నగర్‌- ‌నడికుడు…

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం .. మొత్తం 35,700 అంగన్‌ ‌వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం.. అంగన్‌ ‌వాడి  టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు .. కేంద్రాల పని తీరు పై…

టీకాల అవిష్కరణకు ఆద్యుడు పాశ్చర్‌

‘‘‌వ్యాధి వచ్చినప్పటి కంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా ‘‘వ్యాక్సి నేషన్‌’’ ‌ద్వారా వ్యాధులను రాకుండా ముందుగానే కట్టడి చేయవచ్చని సూచించాడు. అంతేకాదు వ్యాధి సోకినా దానిని నియంత్రించి, రూపుమాపే మందులను కూడా కనుగొనేందుకు మార్గం చూపించాడు.’’ రోగకారక క్రిమి సిద్ధాంతకర్త పాశ్చర్‌ ‌నేడు ఆంటీ రేబీస్‌ ‌టీకా తొలి సారి వాడిన దినం…

స్వదేశీ ఆవు పేడకు విదేశాల్లో గిరాకీ

‘‘ఆర్గానిక్‌ ‌ఫామింగ్‌ ‌వైపు చూస్తున్న పలు ప్రపంచ దేశాలు పేడను సహజ ఎరువుగా వాడడానికి నిర్ణయించడంతో దాని గిరాకీ పెరుగుతున్నది. ఆవు పేడను ఎరువుగా వాడినపుడు పండ్లు, కర్జూర (డేట్స్) ‌తోటల్లో దిగుబడి పలు రెట్లు పెరగడం, రుచికరంగా ఉండడం, మంచి సైజ్‌కు రావడం గమనించిన దేశాలు మన దేశీయ ఆవు పేడకు క్యూ కట్టడం…

వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తం

వర్షాకాలం వచ్చేసింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశాలు వున్నాయి.ఇప్పటికే జ్వరాలు,దగ్గు,తుమ్ములు,జలుబు,వివిధ రోగాలతో జనం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్  ‌చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వున్నారు. రాష్ట్రం లోని అనేక  గ్రామాల్లో, పట్టణాలు,నగరాలలో అపరిశుభ్రత ఎక్కువ  ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమలు,ఈగలు,పందుల సంచారం  వ్యాధులకి కారకాలుగా నిలుస్తూ వున్నాయి.రాస్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో,పట్టణాలు,నగరాలు,గ్రామాలు కంపు కొడుతూ…

తప్పని మరో పోరాటం

ఉపాధ్యాయుల  బదిలీలు, పదోన్నతుల కోసం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే విద్యారంగం అభివృద్ధి చెంది,నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన తెలంగాణ సమాజం మోసపోయింది.కెజి.టు పీజి అని ప్రగ ల్భాలు పలికిన ప్రభుత్వం రాష్ట్రంలో సర్కార్‌ ‌చదువులకు సమాధి కడు తున్నది.ఈ ఎనిమిదేళ్ళుగా వేలాది సర్కార్‌ ‌బడులను మూసేసి,రాష్ట్ర బడ్జెట్‌ ‌లజ 16 శాతం పైగా వుండే విద్యశాఖ…

ఎకో-టూరిజంను ప్రోత్సహించడానికి ప్రభుత్వ భారీ ప్రణాళికలు

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌లో ఎకో-టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వానికి రూ.473 కోట్ల విలువైన ప్రతిపాదనలు. రాష్ట్రంలో నేచర్‌ ‌టూరిజం సర్క్యూట్‌ ‌ప్యాకేజీల అభివృద్ధి దిశగా తెలంగాణ. రాష్ట్రంలో ఎకో-టూరిజాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. టూరిజం శాఖకు నోడల్‌ ఏజెన్సీ అయిన తెలంగాణ స్టేట్‌ ‌టూరిజం డెవలప్‌మెంట్‌…