అతివను వీడని అసమానతలు
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ప్రతీ సంవత్సరం పరిశీలించి ‘గ్లోబల్ ర్యాంకింగ్’పేరిట నివేదిక అందిస్తూ ఉంది.దీని కోసం ఈ ఫోరమ్ ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత అనే నాలుగు ప్రధాన ప్రమాణాలు ఆధారంగా లింగ అంతరాన్ని కొలుస్తారు.వీటి ఆధారంగా చేసిన పరిశీలనలతోతాజాగా ప్రపంచ ఆర్థిక…
