ప్రైవేట్ కళాశాలల్లో టార్చర్ ఈనాటిదా?
‘‘ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని, మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు చాలా తోడ్పడుతాయని రకరకాల అభిప్రాయాలతో చేస్తూ ప్రైవేటు కళాశాలలను శ్లాఘిస్తూ వాటి స్థాయిని ఆకాశానికి…
