మహిళా తెలంగాణ…!
స్వయం సహాయక సంఘాలకు 2022-23లో రూ.12,684.59 కోట్ల రూణాలు మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కల్యాణ లక్ష్మి/షాదీముబారక్ ద్వారా 10 వేల కోట్ల ఆర్థిక సహాయం కెసిఆర్ కిట్‌తో ఇప్పటి వరకు 13,29,951 మందికి లబ్ధి…రూ. 1176.54 కోట్లు ఖర్చు హైదరాబాద్, మార్చ్ 07 : ‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే…రమంతే తత్ర దేవతాః…ఎక్కడైతే స్త్రీలను…
