Category ప్రత్యేక వ్యాసాలు

విజ్ఞానంలో అజ్ఞానం అనర్ధం

నేటి మానవ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న విపరీత పోకడలను పరిత్యజించాలి.శాస్త్ర బద్ధమైన ఆలోచనలకు విలువివ్వాలి.విజ్ఞానం ఒక అనంతమైన సాగరం.విజ్ఞాన సాగరాన్ని మధించి విలువైన జ్ఞాన సంపదను వెలికితీసి, జనహితం కోసం వినియోగించడంలోనే మానవ విజ్ఞతకు పరిపక్వత చేకూరుతుంది. విజ్ఞానం మానవ వినాశనానికి దారితీయడం అత్యంత దారుణం.అణ్యాయుధ ప్రయోగాల వలన హీరోషిమా,నాగసాకి వంటి నగరాలు విధ్వంసమైపోయాయి.హీరోషిమా,నాగసాకి  నగరాల్లో…

నడిగడ్డ వెనుకబాటుకు కారకులెవ్వరు..

‘‘‌నడిగడ్డలో గద్వాల సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కవులకు కళాకారులకు నెలవైన విద్వత్‌ ‌గద్వాలగా తిరుపతి వెంకట కవుల చేత కీర్తింపబడిన గడ్డ.ఐతే ఇదంతా పూర్వపు చరిత్ర.. నేడు ఈ ప్రాంతం విద్యకు దూరమై ప్రజలలో చైతన్యం కొరవడి కనీసం తమ హక్కుల కోసం ప్రశ్నించలేని స్థితిలో ఉంది.’’ నడిగడ్డ ఉమ్మడి పాల…

మహిళా సాధికారత ఎండమావేనా ? .

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటారు.  మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం కోసం ఇది విస్తృతంగా నిర్వహిస్తారు. ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం  ప్రతి సంవత్సరం…

ప్లాస్టిక్‌ ‌కాలుష్యం జీవరాశులకు శాపం

యూయన్‌ ఎన్విరాన్‌ ‌మెంటల్‌ ‌ప్రోగ్రాం (ఐరాస పర్యావరణ కార్యక్రమం) నిర్వహించిన ఐరాస పర్యావరణ అసెంబ్లీ సమావేశంలో ప్లాస్టిక్‌ ‌కాలుష్య దుష్ప్రభావాలను గుర్తించి ప్రపంచ మానవాళి తగు చర్యలు తీసుకుంటూనే ప్లాస్టిక్‌ ‌రహిత సమాజా నిర్మాణంలో చురుకైన బాధ్యతను తీసుకోవాలని కోరడం సముచితంగా ఉంది. ‘జీవ అవిచ్ఛిన్న విషపూరిత ప్లాస్టిక్‌’ ‌వాడకాన్ని నేర సమానంగా భావిస్తూ చట్టబద్దత…

పచ్చని పొదరిల్లుగా ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’

‌మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  సమాజాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్రను తెలియజేస్తూ.. వివిధ రంగాల్లో అతివల కృషిని అభినందిస్తూ స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.  ఆర్థికాభివృద్ధిలో వారు పోషిస్తున్న ముఖ్య భూమికను రోజంతా వివరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సృష్టికి మూలం స్త్రీమూర్తికి   ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ‌సృష్టికర్త…

కవిత అరెస్ట్ ‌తప్పదా .. !

దేశంలో ఇప్పుడు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నది కేవలం రాజకీయనేతలు మాత్రమే. వారే అవినీతిలో కూరుకుపోతున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాజమందిరాలు నిర్మించుకోవడం, కోట్లు కూడబెట్టడం, అక్రమాలకు పాల్పడడం చూస్తున్నాం. ఇలా అక్రమ సంపాదనలో మునిగి తేలుతూ ఎన్నికల్లో డబ్బులు పెట్టి వోట్లను  కొల్లగొడుతూ అధికార దర్పం వెళ్లదీస్తున్నారు. ఒకరని చెప్పడానికి లేదు. అన్నీ ఒకే తాను…

మహిళలకు ఆత్మగౌరవం కావాలి

దేశంలోని రోజురోజుకూ మహిళలపై, విద్యార్థినులపై జరుగుతున్న టువంటి హింస మహిళా లోకానికి ఆందోళన కలిగి స్తుంది. దశాబ్దాల తరబడి మహిళలను మతాల పేరిట, కులాల పేరిట మూఢ విశ్వా సాలు ఆచార సంప్రదాయాల పేరిట అట్టడుక్కి తోసేసింది. నాటి బ్రాహ్మణ వర్గం అగ్రవర్ణ ఆధిపత్య దురహంకారం వ్యవస్థలో మహిళలను కనీసం మనిషిగా గుర్తించని సమాజం ఇది…

సమాజంలో మహిళలు కూడా సమానులే

‘‘ఇప్పటికీ మహిళలను ఇంటికే పరిమితం చేయడం వల్ల వారి శక్తి ఉత్పాదక శక్తిగా కనిపించడం లేదు. వారు విద్యకు, సాధికారతకు, సమాన హక్కులు, అవకాశాలకు దూరమే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రవేశం పరిమితమే. భ్రూణ హత్యలు, వరకట్న హత్యలు, లైంగిక హింస ఎక్కువ. రక్షణ కరువు. అన్నింటా పురోగతి సాధించాల్సిన మహిళ వెనుకబాటులోనే వుంది. ఆకాశంలో…

మానవీయ కోణంలో ఆలోచిద్దాం – మార్పును సాధిద్దాం

‘‘మనగురించి మనం ఆలలోచించు కోవడం మరిచిపోతే ప్రపంచమూ ప్రపం చమూ మనల్ని మరిచి పోతుందని చరిత్రలో చాలాసార్లు రు జువైంది’’ అన్నది స్త్రీల గురించి జర్మన్‌ ‌రచయిత్రి లూయిస్‌ ఓటోపీటర్స్.నూటా పదమూడు సంవత్సరాల క్రితం మహిళల పట్ల సమాజ దృక్పథం వేరుగా ఉండేది. అసమానత, అణచివేతలు భరిచలేని స్థాయికి చేరడంతో మహిళలు తమ గోంతులు విప్పక…