ప్రజా పాలనలో రణధీర

మాతా శిశువుల ఆరోగ్యమే దేశ పురోభివృద్ధికి మూలం. సమాజ సౌభాగ్యానికి, సంస్కృతికి ప్రజాస్వామ్యానికి ఆరోగ్య సుఖ సంతోష జీవితమే నిదర్శనం. పసిపిల్లల మెదళ్లను శరీరాన్ని పోషించాలి. ఆడించాలి. విజ్ఞానపు పంటలు పండించాలి. ఈ దార్శనికతను అవాహన చేసుకున్న సీతక్క తనకు కేటాయించిన మహిళాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ పరంగా మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధతో…








