జిఎస్టీ బాదుడు ఇక ఆగేలా లేదు!

జిఎస్టీతోనే బిజెపి సామ్రాజ్యం పతనం ఖాయం అన్నదాతలు ఆగం అవుతున్నా పట్టింపు లేదు అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో.. విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి. కేవలం అధికారం కోసం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి… పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడూ ..ఎలాంటి చర్చా జరగకుండా ముగుస్తున్నాయి.…








