Category ప్రత్యేక వ్యాసాలు

విద్యార్థి యువతపై సామాజిక ప్రభావం..!!

Social impact on student youth..!!

మనిషి సంఘజీవి” అని అరిస్టాటిల్ అన్నాడు మనిషి సమిష్టిగా తప్ప మరోలా జీవించలేదు కనుక సమాజంలోని ప్రజలందరిపై సామాజిక ప్రభావం వుండటం సహజమూ తప్పనిసరి విద్యార్థి యువత పైన సమాజం తీవ్ర ప్రభావాన్ని ప్రసరిస్తుంది. విద్యార్థి యువతమీద వర్తమాన సమాజ ప్రభావాన్ని మనం అర్థం చేసుకునే ముందు విద్యార్థి యువత కుండే ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడం…

రైతు భరోసాపై విపక్షాల రభస

raitu bharosa

 15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్‌, ‌మోసమంటున్న బిజెపి ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం        ( మండువ రవీందర్‌రావు ) జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని…

బిఆర్‌ఎస్‌ ‌మనుగడకు బీసీల అండ కావాలి?

కుల గణన సర్వే ఎలా చేసినా బీసీ ప్రజల జనాభా 50 నుంచి 55% మధ్యలో ఉండే అవకాశం మెండుగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దేశానికి స్వాతంత్రం వొచ్చినా, మన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలలో బిసి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ ప్రజలకు…

మెరుగైన జీవితానికి సమతుల్య ఆహారం

A balanced diet for a better life

భారతదేశంలో మారస్మస్‌, ‌క్వాషియోర్కోర్‌  ‌కెరాటోమలాసియా వంటి తీవ్రమైన పోషకాహార లోపం చాలా వరకు తగ్గింది. అయితే, సబ్‌క్లినికల్‌ ‌పోషకాహార లోపం  రక్తహీనత ప్రజారోగ్యానికి ముఖ్యమైన సవాళ్లుగా ఉన్నాయి. గణనీయమైన సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపం ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో, అనేక రాష్ట్రాల్లో అధిక బరువు  ఊబకాయం  ప్రాబల్యం పెరుగుతోంది, దీని ఫలితంగా పోషకాహార లోపం  ద్వంద్వ…

అం‌ధులకు వెలుగును అందించిన మహానుభావుడు

అంధుల అక్షర ప్రదాత బ్రెయిలీ అతడు ఓ నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టాడు. విధి వక్రీకరించి కంటికి గాయమై ఐదేళ్లకే కంటిచూపు పోగొట్టుకున్నాడు. అందమైన లోకాన్ని తానిక చూడలేననే సంగతి తెలిసి కుమిలిపోయాడు. అయితే 15 ఏళ్లు వచ్చేసరికి ఆ బాలుడే అంధ విధ్యార్థులూ చదువుకునేలా ఓ లిపిని తయారు చేసి, దానిని మరింత…

పాత దారిలోనే కొత్త ప్రభుత్వం.. ఏడాది పాలన తీరు తెన్నులు

‘‘తెలంగాణలో ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసవాద రాజకీయ సంస్కృతికి చరమగీతం పాడి నూతన రాజకీయ సంస్కృతికి అంకురార్పణ చేయడంలో తెలంగాణ పౌర సమాజం పాత్ర వెలకట్టలేనిది. కానీ తెలంగాణ ప్రజల పోరాటాలకనుగుణంగా బారాస పార్టీ తన రాజకీయ సంస్కృతిని కొనసాగించలేకపోయింది. అదే పౌర సమాజం దశాబ్ద కాలపు అకృత్యాలు, ఆగడాలను, విధ్వంసాన్ని తెలంగాణ ప్రజల ముందు…

ఈ ‌తీర్పులు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని ప్రతిబింబిస్తాయా!?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 ‌నోటిఫికేషన్‌ ‌వెలువడ్డప్పటి నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నియామక ప్రక్రియలో భాగంగా జీఓ  55 కు బదులుగా తెచ్చిన కొత్త జీఓ  29 మీద దాఖలైన వివిధ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ ఇటీవల ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పు పడుతూ జస్టిస్‌…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…