ఎవరీ చెప్యాల ప్రభాకర్?

ఎందుకు అతని గురించి మాట్లాడుకోవాలి? అంబేడ్కరీజం, బుద్ధిజం, మార్క్సిజం సంపూర్ణంగా అధ్యయనం చేశాడు. ‘తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అనే నినాదాలు, ఎర్ర జెండాల రెపరెపలు ఆకాశాన్ని ఎరుపెక్కిస్తున్న సమయంలో, యువకులంతా ‘ఎరజెం డడెరజెండెన్నీయల్లో.. ఎరెర్రెనిదీ జెండెన్నీ యల్లో.. పేదల పాలీటెన్నీ యల్లో, మరి పెన్నిది ఈ జెండెన్నియలో’ అనే పాటలు సాయుధ దళాలవుతూ…







