అమెరికా హూందాతనం మసకబారుతోంది..

అమెరికా అధ్యక్ష పీఠం హుందాతనం కోల్పోయింది. ట్రంప్ చేష్టలతో అమెరికా ప్రతిష్ట మసకబారిపోతున్నది. అబ్రహం లింకన్, జార్జి వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్, జాన్ ఎఫ్. కెనడీ, ఒబామా వంటి నేతలు పాలించిన అమెరికా నేడు ఒక అహంకారి, తెంపరి చేతిలో పడి పూర్వవైభవాన్ని కోల్పోతున్నది. ట్రంప్ చేష్టలకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. వాణిజ్య…








