Category ప్రత్యేక వ్యాసాలు

ప్రజాస్వామ్యంలో హక్కులే కాదు బాధ్యతలను కూడా గుర్తెరగాలి..

Today is International Democracy Day

(నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం) ప్రాచీన మానవుడు వేట సమయంలో క్రూర మృగాల నుండి తనకు తాను రక్షించుకోడానికి సమూహాలుగా తిరిగేవాడు. ఈ సమూహంలో ఉన్న మానవులకు దిశా నిర్దేశం చేయడానికి బలవంతుడైన పెద్ద ఉండేవాడు. అప్పట్లో పేరు పెట్టకపోయినా ఆ పెద్దనే నాయకుడు. కాలక్రమేణా ఇటువంటి సమూహాలన్నీ గ్రామాలుగా, ఈ గ్రామాలు అన్నీ కలిసి…

జిట్టా జీవితమంతా పోరాటమే!

తెలంగాణ నేలలో జవము, జీవంగా నిలిచినది భువనగిరి ప్రాంతం. బహుజనులకు అధికార బాటలు పరిచిన సర్దార్ సర్వాయి పాపన్న నుండి మొదలుకొని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాసనలు వెదజల్లబడి రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, భువనగిరి డిక్లరేషన్ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ సార్, జైనీ మల్లయ్య గుప్తా, గద్దర్, బెల్లి లలిత, సాంబశివుడు,…

దేశమంతా ఒకే విద్యావిధానం రావాలి!

దేశాన్ని కట్టి ఉంచడానికి, సమాజాన్ని, ప్రజలను ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడానికి, ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి  కేవలం విద్య మాత్రమే దోహదం చేస్తుంది.  అయితే.. విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న ఆలోచన గానీ, జాతీయ విద్యా విధానం తీసుకుని రావాలన్న సంకల్పం కానీ మచ్చుకైనా కానరావడం లేదు.  అలాగే విద్య విషయంలో ఏకాభిప్రాయసాధనకు రావడం లేదు.…

సమైక్యత, సౌభ్రాతృత్వానికి వారధి – హిందీ

 (14 సెప్టెంబర్ – హిందీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం) భారత్ ఒక బహుభాషల దేశం. ప్రపంచంలో ఏ దేశంలో కనిపించని విధంగా ఇక్కడ అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కలిగి ఉండడం మరియు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడడం ఒక ప్రత్యేకతకతగా సంతరించుకున్నది. విభిన్న రాష్ట్రాల…

భారత సమాజాన్ని అవినీతిమయం చేస్తున్న పాలక, విపక్ష పార్టీలు!

Mysore Urban Development Authority (MADA) against Congress elders

 కాంగ్రెస్  పెద్దలపై మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ) గురించి నిరాధారమైన ఆరోపణలను బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఈ స్కాంపై రాజకీయ చలిమంటలు కాచుకుంటున్న బీజేపీకి కొరోనాలో మందుల కొనుగోళ్ల భాగోతం బహిర్గతం చేసిన వెంటనే దిక్కుతోచక అయోమ యంలో కొట్టమిట్టాడుతున్నారు. ఈ రెండు స్కాంలతో కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయపార్టీలు అవినీతిలో కూరుకుని…

సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌కొత్త నామకరణం

telugu daily updates, revanth reddy live, today news, crime news

మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్‌ ‌రాజేసి లబ్దికి యత్నించే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌సెప్టెంబరర్‌ 12 : ‌తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త నామకరణం…

అవును…సెప్టెంబర్‌ 17 ‌ప్రజా పాలన దినం..!

Hyderabad Liberation Day

ఉన్న గీతను చిన్నదిగా చూపించాలంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తే చాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ చేసి చూపించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సెప్టెంబర్‌ 17 ‌రోజు వివాదానికి తెరదింపిందనే చెప్పొచ్చు. సామాన్య ప్రజలెవరికీ అంతగా ..ముఖ్యంగా ఈ తరానికి అవసరం లేని వివాదం అది.…

ఆందోళన కలిగిస్తున్న ఎంపాక్స్‌ ముప్పు!

పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న కేసులు.. అప్రమత్తమయిన భారత ప్రభుత్వం రెండోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పీడ వొదిలిందనుకుంటే ఏదో ఒక మాయదారి రోగం దాపురిస్తోంది. తాజాగా ఇప్పుడు మంకీ పాక్స్‌ భయం పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన…

హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?

అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. సాముదాయక…