మహారాష్ట్రలో తెలుగు సాహిత్య అకాడెమీ ఏర్పాటు

దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు రోజు రోజుకు క్షీణించిపోతున్న నేపథ్యంలో, పర భాషా రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా, సాహితీ పరిరక్షణకు, వికాసానికి పూనుకోవడం ఎంత్కెనా అభినందనీయం. తెలుగేతర ఏ రాష్ట్రం కూడా తలపెట్టని విధంగా, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాంతీయ భాషల పరిరక్షణలో భాగంగా, రాష్ట్రంలో ముంబ్కె కేంద్రంగా తెలుగు సాహిత్య అకాడెమీని…





