ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

సమయం కోరిన అసెంబ్లీ సెక్రటరీ లాయర్ 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు న్యూదిల్లీ, ఫిబ్రవరి 10 (ఆర్‌ఎన్‌ఎ) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోమారు వాయిదా పడింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో…








