Category Shoba

మనం

నీవు కత్తిని నమ్మావు వాడు శాంతిని నమ్మాడు నీవు తూటాను నమ్మావు వాడు ఓటును నమ్మాడు నీవు పోరుతో రాజ్యమన్నావు వాడు ఓటుగెలుపుతో గద్దె అన్నాడు నీ దారి అడవి ముళ్లదారి వాడిదారి నల్లేరుపై నడక… పంచసప్తతి దాటిన అడవులు తగలబడుతున్నాయి ఆకలి పులికి బలి అవుతునే ఉన్నారు నేలపై నెత్తుటి మరకలు పరుచు కున్నా…

కుట్ర

అడవిలో చెట్ల మీద యధేచ్చగా సాగుతున్న వేట కారణమెంటని రాజ్యాన్ని ప్రశ్నిస్తే… ఆయుధాలున్నాయాన్న అనుమానమంది ఆయుధాలేవి? అని ప్రశ్నిస్తే…. నేల రాలిన చెట్లను చూపుతున్న రాజ్యం ఆయుధాలేవని మరోసారి గట్టిగా ప్రశ్నిస్తే వాటిలోపటున్నాయేమోననే…. మొదల్లకు నరికి వాటిని చీల్చి వేతుకుతున్నామనే దురుసు సమాధానం ఏళ్ళు గడిచాయి చెట్లు నేలరాలిన ప్రాంతంలోనే తవ్వకాలు చేస్తున్న రాజ్యపు ప్రేమికుడు…

నవ నామ వాసంతి

ఆనంద రసాన్వేషణలో సుఖదుఃఖాలు కలగలిసిపోగా ఎన్ని రుచులో! మనిషి జీవితంలో…. కాలచక్ర భ్రమణంలో… తెలుగు లోగిళ్ల ముంగిట రంగవల్లులు సంప్రదాయ వైభవాలను చాటిచెప్పగా, ఘల్లు ఘల్లున అందెల రవళులు మ్రోగిస్తూ, మోమున చిరునవ్వులు చిందిస్తూ నవ్యరాగాలనాలపిస్తూ, వయ్యారంగా ముత్తెపు దోసిలితో శుభాలనొసంగ, విరహార్తులపాలిట మరుని సాయకమై, పచ్చని పావడ ధరించి అరుదెంచె వాసంత లక్ష్మి ‘‘విశ్వావసు’’అనే…

తుమ్మముళ్లు

అమ్మ – నేను సూర్యుడి వెలుతురు రాగానే కాలినడకన, పొయ్యి కట్టెలకై అడవికి పోయి ఎండిన కపోండ్ర పబును ఈడ్చుకొచ్చే తరుణంలో అరచేతికి గీసుకున్న రేగి కంప డబ్బాలోని బుక్కెడు నీళ్లు తాపి అమ్మ రక్తమరకకు సున్నము పెట్టింది. అమ్మ కట్టెలను చెలుగుతుంటే నేను దుసర తీగ కోసుకొచ్చి నేలపై పరిచి ఒక కట్టె వెనుక…

విషయ పరిణత…

వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలో ఆలోచనాత్మకమైన, పరిశోధనాశీలత కలిగిన రచనలు విరివిగా అందిస్తున్న సాహితీవేత్తలలో ముఖ్యులు డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు. కవిగా,అధ్యాపకునిగా, సామాజి కవేత్తగా, నిత్య పరిణామాల పరిశీలకునిగా తన దృష్టి కోణంలో నిక్షిప్తమైన నిత్య అనుభ వాలను అక్షరీకరించి తోట శ్రీనివాసరావు సంపాదకత్వంలో వెలువడుతున్న వికాస విద్య మాస పత్రికలో ఆయన రాసిన సంపాదకీయాలు…

బుజ్జి పిచ్చుకలు

హృదయ గవాక్షాలను తెరిచి ఉదయాలను ఉల్లాసబరితం చేసే పిచ్చుకల కిలకిల రావాలు ఏవి ఆ మధుర స్వర దూతలు ఏవి ! సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఆ అలజడి ఆ అలికిడి ఏది ఇంటి ముందు బుజ్జి పిల్లలై ఆడే మనతో సహజీవనంచేసిన పిచ్చుకలు ఏవి ! వరి జొన్న కంకులు కట్టే చూరులు పిట్టె గూళ్ళు…

గూళ్ళు చేరని పక్షులు

నన్ను బోనులో నిలబెడతారు మీరంతా ఈ దుఃఖావరణంలో గూళ్ళు వదిలి దూరాల్ని తొవ్వుకుంటూ మెతుకు ను ఈ టన్నెల్లో కనుగొన్నాయా శ్రమలు చేజారిన పీఠం చేతిలోని పీఠం పోసుకుంటున్న దుమ్మంతా బుర్దంతా ఈ టన్నెల్లో కూల్తుందన్న సత్యం ఆ చెమట చుక్కలకు తెలియదు పసి పేగులకో వృద్ధ్యాప్యానికో బతుకు నివ్వడం కోసం జీవితాల తరుముకుంటూ వస్తే…

ధవళకేతన రెపరెపలు

ఇనుము సాగి సాగి బలహీనమైనట్లు ఎలాస్టిక్‌ ‌సాగి సాగి సాగేగుణాన్ని కోల్పోయినట్లు కొన్నిబంధాలు బలహీనమై దూరమౌతాయి చెల్లాచెదురు అవుతాయి వారి వారి వ్యక్తిగ కారకారాణాల కారకాల వల్ల లోహ ప్లాస్టిక్‌ ‌లా జీవిత సంబంధాలు… పేదైన దొరైన మధ్యతరగతి వారైన చిన్న పెద్దకుటుంబమైన ఆర్థిక సంబంధాలే పునాదులు అహంకార దోరణులే  బాటలు డబ్బు అహం ఉత్పేరకాలు…

జీవిత చట్టం

ఏదీ తెలియకుండా జరిగే దానిలో అదే సంతోషం, సంబరం. అన్నీ తెలిసి జరిగే పద్ధతిలో ప్రతీది ఆలోచన, భయం. జీవితచట్టమొకటి రహస్యంగా వయసును కొన్నాళ్ళు, మనసుని మరికొన్నాళ్లు నిక్కచ్చిగా అమలుచేసే అనివార్యంలో నవ్వులు సరదాగా ఖర్చవుతాయి ఊరే కన్నీటీ బొట్టు ఓ పాఠం. మనిషి ప్రశ్నాపత్రంగా ప్రశ్నలన్నీ సహేతుకాలే. నిడివి, క్రమశిక్షణలు అనుభవాలు. – చందలూరి…