నిర్భయంగా.. నిరాటంకంగా…
కవిత్వంతోనే/ నా ఊపిరి వెలిగించుకుంటాను/ కవిత్వంలోనే / నా ఆయువు పొడగించుకుంటాను/ నా కవిత్వానికి/ నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను / కవిత్వమే నా కుడి…

