మేలుకొలువు
ఇక్కడ దేశ చట్ట సభలు శిలా విగ్రహాలౌతున్నాయ్ ప్రజాస్వామ్య విలువలు పట్టుతప్పి పోతున్నాయ్ రాజ్యాంగ స్పూర్తులు కనుమరుగవుతున్నాయ్‌జి సిద్ధాంత శూన్య పార్టీలు ఊరూరా వెలుస్తున్నాయ్ ఎజెండా లేని జెండాలు నింగినంట ఎగుర్తున్నాయ్ ఓటు బ్యాంకు పాలిటిక్స్ నిర్లజ్జగా చెల్లుతున్నాయ్ స్వార్థ శక్తుల దుశ్చర్యలు బేసుగ్గా సాగుతున్నాయ్ కుటిల నాయక మూకలు విద్రోహనికి తెగబడ్తున్నాయ్ సమైక్య జనాల…
