Category సాహిత్యం-శోభ

కొసమెరుపు

ఏమీ లేదు ఇంకోసారి చెబుతున్నా జాగ్రత్తగా విను. నేను చెప్పేదీ, నీవు వినేదీ ఒకటే కావాలి. భిన్నంగా ఆలోచించడానికి ఇంకేదైనా ఉంటే నీ ఇష్టం. ఈ రాజ్యంలో భూతమే ఉంది, భవిష్యత్తు  లేదు. అందుకే … ముందుగా మనసును చంపేసా, సమయాన్నీ చంపేస్తూ ఓడిపోవడం బాగా నేర్చుకున్నా. తుఫాన్లను ఎదుర్కోవడం, సర్దుకుపోవడం బాగా అలవాటైన నేను…

మన క్రీడా ప్రతినిధులు

జాతి సమైక్యతను పెంచేవి క్రీడల ఇంకా చెప్పాలంటే క్రీడాకారులు మన రాష్ట్ర,దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసేవాళ్ళు వారు మన ‘క్రీడా ప్రతినిధులు’ ముక్యంగా ‘మహిళా క్రీడాకారుల’ను (ఏదేశమైనా కానీ,ఎవ్వరైనా కానీ) ఈమధ్యకాలంలో విపరీత ధోరణిలో అభ్యంతరకరంగా చూపెడుతున్నారు సోషల్ మీడియాలో ఇది ఎంత మాత్రము సభ్యత కాదు వివిధ అంగాలను జూమ్ చేసి చూపెట్టి పైశాచికానందం…

ప్రేక్షకులు దేవుళ్ళే !

వేదిక మీద వక్తలు వేదిక ముందు వ్యక్తులు గల గలలతో నిండు ముందుగా సభావేదిక సమావేశాలకు ఎదురుచూపులే మహా వేడుక! వ్యక్తుల ముందు వక్తల నివేదిక తీర్పరుల ముందు నేర్పరుల కోరిక వక్తల కు ఉపన్యాసాలు పరీక్షలు వ్యక్తులు వక్తల పరీక్షకులు! ప్రేక్షకుల చప్పట్లు ప్రసంగాల పరుగుకు పచ్చ జెండాలు! భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ‘భక్తీ’…

ఆచూకీ లేని ఇష్టాలు

నన్ను పారేసుకుని నీలో వెతుకుతుంటే…. నాలో ఏదో వెతుకుతూ నీవు కనపడ్డావు…. ముఖముఖాలు రాసుకుని గీతలు పడ్డ చూపుల్లో ఒకరినొకరు తడుముకుని కళ్ళు తలుపులు తెరచుకుని ఆచూకీ లేని ఇష్టాలు అర్ధాకలితో ఎదురుపడి ఒకరి బాధలో మరొకరిని గుర్తించి కమిలిన మాటలను ఊరటలో ముంచి తేల్చి పాత రోజులను పిలచి కొత్త ఊహల్ని పరిచయం చేసి…

బాటసారీ!సాగిపో!!

ఎవరి కోసం ఎదురు చూడకు నడు నీ దారెంట… గొడుగు పట్టే ఆకులు నీతో కలిసొచ్చే జీవాలు అడుగడుగునా పలకరించే రాళ్ళూ, రప్పలూ ఉన్నాయిగా. ఈ స్నేహాలు సరిపోవా? ఈ మౌనం బాగోలేదు ఈ నిశ్శబ్దం భయాంకరమంటావా! దారిన వొచ్చీపోయే అందరితో మాట్లాడాలనీ, అందర్నీ వినాలని ఉందా! వద్దులే మళ్లీ గాయపడతావు, అలా చూస్తూ ఫో…

రాజు పరిపాలనా దక్షత

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నమ్మదగిన వాడూ, నిర్మలమైన  మనస్సుకలవాడు, ఉత్తమ వంశంలో పుట్టినవాడూ, నిర్వహణాదక్షుడూ, కుశాగ్రబుద్ది అయినవారినే మంత్రిగా నియమించాలి. విషమ సమస్యలను  ప్రధానులతో చర్చించాలి. అంతేగాని అందరినీ సంప్రదించరాదు. కోశాగారంలో ఎప్పుడూ ధనం సమృద్ధిగా ఉండాలి. రైతులకు సేద్యం చేయడానికి వీలుగా తగిన సమయంలో సామాగ్రని సరఫరా చేయాలి.  సేద్యం చేసేవారిని…

చేటు చేసిన అతిథి

కాలుష్యం కాటుకు బలైన ఋతువులు గతులు తప్పగా, అనుకోని అతిధిలా వచ్చిన వర్షాలు కళ్ళాల్లోని పంటరాశుల నిధిని దోపిడీ దొంగల్లా కొల్లగొట్టగా, ఆరుగాలం కష్టాన్ని కోల్పోయి, ఆశలమేడలు కూలిపోగా హతాశుడైపోయాడు హాలికుడు.   నారు నాటిన నాటినుంచి, చుక్కపడకజి చుక్కలను చూపించిన రోజులనుంచి, అరకొర వర్షాలతో ఆనందం ఇనుమడించ, వేసిన విత్తు నకిలీది కాదన్న మోదం,…

‌చిత్ర రాజసం ఒరిగి పోయింది

కథలకు సజీవ చిత్రాలు అందించే పాఠకులకు ఉత్సకత రేకించే చిన్ని చిన్ని గీతలతో మైమరిపించే వ్యంగ్య చిత్రాల్లో ఔరా అనిపించే కొంటే బొమ్మలకు గుర్తింపు తెచ్చే అతడి కధలు ఆహా అనిపించే అతడి చిత్రాల్లో జీవం తోణికిస లాడే కల్మషం ఎరగని మిత్రుడాయే యువ చిత్రకారులకు ప్రేరణ మాయే వ్యంగ్య చిత్రాలతో హాస్యపు జల్లు కురిపించే…

అంత‌రంగ సంవేద‌న‌కు అక్ష‌రీక‌ర‌ణ…

ఎన్నో జీవ‌న సంఘ‌ట‌న‌ల నుండి సంద‌ర్భోచిత కోణాలు నిరంత‌ర, నిత్య‌నూత‌న క‌వి దండ‌మూడి శ్రీ‌చ‌ర‌ణ్ క‌విత్వంలో కోకొల్ల‌లుగా క‌న్పిస్తాయి. మ‌ధూళి పేరిట ఇటీవ‌ల ఆయ‌న క‌వితా సంపుటి వెలువ‌డింది. నిశీధిలో నిశ్శ‌బ్దం విషాదాన్ని ప‌లికిస్తుంటే సాలె గూళ్ళ లాంటి స‌మాధానం చిక్క‌ని ప్ర‌శ్న‌లు చిక్కుముడుల‌య్యాయంటూ జీవ‌న ప్ర‌తిబింబాల్ని ఈ క‌విత్వం  క‌దిలించారు. త‌న‌కూ ప్ర‌పంచానికీ, త‌న…