ముసుగులు
ముసుగులు చిత్ర విచిత్రాలు కనిపెట్టకపోతే కావచ్చు కన్నీటి పర్యంతం కొన్ని మనసులు దోచుకుంటే సంపదను, సర్వస్వాన్ని దోచుకునేవి మరికొన్ని మేలు చేసేవి, కీడు చేసేవి ఉంటాయి పక్క పక్కనే విభజన చేసి చూడకపోతే నష్టమే జోకర్ ముసుగులు సర్కస్ అసెట్ నవ్వినా, ఏడ్చినా ఉయ్యాలలూపుతాయి నవ్వుల్లో బుడ్డరఖాన్ వేషాలు రక్తి కట్టిస్తాయి నాటకాన్ని తన్నులు తిన్నా,…
