దగాపడిన వారిదే…
ఓ మహాకవీ శ్రీ శ్రీ… శ్రామికుడే దేవుడన్నది వాదంగా స్వేదమే నీ వేదంగా చేసుకొని, కర్షక స్వేదాన్ని సిరాచుక్కలతో కలిపి అగ్గి రాజేసి, సామాన్యులకు కలంతో అండగా నిలిచి, అణ్వాస్త్రాలు కాదు,అన్నవస్త్రాలు ముఖ్యమని చాటి చెప్పిన నీలో కదిలే నవ్య కవిత్వం శ్రామిక లోకానికి అంకితమన్నావు. స్టెతస్కోపు కన్నా మిన్నగా జనం వేదనని వినే కలంపట్టి,…

