రెక్క చాటు ఆకాశం

టీజర్ ”విడుదల కాబోతున్న రచనల నుంచి అతి చిన్నభాగాన్ని, రచనా నేపథ్యాన్ని పరిచయం చేసే కొత్త శీర్షిక ఇది. రాబోయే పుస్తకాల గురించి పాఠకులకి కొద్దిపాటి అవగాహన కలిగించే ప్రయత్నమే” ఒక రచన మొదలవడానికి కొన్ని క్షణాలు పట్టొచ్చు, కొన్నిసార్లు ఒక జీవితకాలం పట్టొచ్చు. అలా కొన్ని క్షణాల, కొన్ని జీవితాల బరువు ఈ నవల. ఒక విషయానికి…








