సీఎం రేవంత్ దిల్లీ పర్యటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: సీఎం రేవంత్ రెడ్డి తన తాజా దిల్లీ టూర్ పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో…








