Category జాతీయం

పంజాబీ రైతుల రైల్‌ ‌రోకో..

స్తంభించిన రైళ్ల రాక‌పోక‌లు చండీగ‌ఢ్‌, ‌డిసెంబర్‌ 18 : ‌పంజాబీ రైతులు రైల్‌ ‌రోకో నిరసన చేపట్టారు. ఛలో దిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో.. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంటల పాటు రైల్‌ ‌రోకో నిర్వహించారు.…

జేపీసీలో ఎంపీ ప్రియాంకా గాంధీ

న్యూదిల్లీ, డిసెంబర్‌ 18 : ‘‌వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ ‌పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎం‌పీ ప్రియాంకాగాంధీకి చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా బిల్లును జేపీసీకి పంపినప్పుడు ఆ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసే జేపీసీలో ప్రతిపక్ష ఎంపీలకు కూడా చోటు…

కొత్త పార్లమెంట్‌లో తొలిసారి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌

బిల్లుకు అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 న్యూదిల్లీ, డిసెంబర్‌ 17 : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి లోక్‌సభ  అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో వోటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 220 వోట్లు, వ్యతిరేకంగా 149 వోట్లు వొచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్ల్కెంది.…

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

 బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌  ి129వ రాజ్యాంగ సవరణ ద్వారా సభలోకి బిల్లు ివోటింగ్‌ కోరిన విపక్ష సభ్యులు ిస్పీకర్‌ హైబ్రిడ్‌ విధానంలో వోటింగ్‌ ిఅనుకూలంగా 269, వ్యతిరేకంగా198 వోట్లు  ిఒకే దేశం.. ఒకే ఎన్నికల బిల్లుకు లోక్‌సభ అనుమతి ిబిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదరి తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు…

‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ అం‌దరినీ ఏకం చేస్తుంది

మూడు రోజుల ఫొటో ప్రదర్శనను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ‌పిఐబి,డిసెంబర్‌ 16: ‌హైదరాబాద్‌లోని సాలార్‌ ‌జంగ్‌ ‌మ్యూజియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ఠ భారత్‌’ ‌ఫొటో ప్రదర్శనను తెలంగాణ గవర్నర్‌  ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సోమవారం  ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్‌ ‌కమ్యూనికేషన్‌ అం‌డ్‌ అవుట్‌రీచ్‌ ‌ప్రోగ్రాం (ఐసీఓపీ)లో భాగంగా సెంట్రల్‌…

నేడు లోక్‌సభ ముందుకు జమిలి బిల్లు

సభలో  ప్రవేశ పెట్టనున్న న్యాయశాఖ మంత్రి అనంతరం జెపిసికి పంపేందుకు సిద్ధ్దం న్యూదిల్లీ,డిసెంబర్‌16:  ‌దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం…

బీజేపీ రాజ్యాంగాన్ని రక్షిస్తాననడం విడ్డూరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్య రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్‌ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్‌ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి…

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం

దానిని దెబ్బతీసేందుకు విషబీజాలు భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది పార్లమెంట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన…

రేపు జ‌మిలి ఎన్నికల బిల్లు

‌దేశంలో జమిలి ఎన్నికల  నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదా బిల్లులు ఈనెల 16వ తేదీన లోక్‌సభ ముందుకు రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. డిసెంబర్‌ 16‌న ‘వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ ‌బిల్లు’ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు…