Category జాతీయం

ఐసీయూలో ఎల్‌కే అద్వానీ

LK Advani in ICU

‌బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ ‌కృష్ణ అద్వానీ  హాస్పిట్‌లో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దిల్లీలోని ఇందప్రస్థ అపోలో హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్‌ ‌వినిత్‌ ‌సూరి సంరక్షణలో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం…

మ‌రోమారు రైతుల ఉద్యమబాట

చలో దిల్లీ మార్చ్‌కు పిలుపు.. అడ్డుకున్న పోలీసులు ‌తమ డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. శ‌నివారం మధ్యాహ్నం ‘చలో దిల్లీ’ మార్చ్‌ను ప్రారంభించారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో…

జాతి నిర్మాణంలో నెహ్రూ పాత్రను చెరిపేయలేరు..

రాజ్యాంగం అంటే సంఘ్‌  ‌పుస్తకం బుక్‌ ‌కాదు ఎందరో మహానుభావుల అనుభవసారం దేశ ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’ లోక్‌సభలో రాజ్యంగంపై చర్చలో ఎంపీ ప్రియాంక న్యూదిల్లీ, డిసెంబర్‌ 13: ‌భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది. జమిలిపైనా ప్రభుత్వం ముందుడుగు వేయడంతో వాడీవేడీగా చర్చ సాగింది.…

రాజ్యసభలో గందరగోళం..

జగదీప్‌ ‌ధన్‌కడ్‌,‌మల్లిఖార్జున్‌ఖర్గేల మధ్య మాటల యుద్ధం న్యూదిల్లీ, డిసెంబర్‌ 13 : ‌రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. చైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కడ్‌.. ‌ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ‌ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్‌లో ఉన్న…

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ యావత్‌ తెలంగాణ స్వప్నం

వెంటనే ఏర్పాటు చేయండి ి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : కాజీపేటలో ఇంటిగ్రేటెడ్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం భేటీ…

రూ.1,800 కోట్ల పెండిరగ్‌ గ్రాంట్‌ విడుదల చేయండి

ఏపీ నుంచి రావాల్సిన రూ.408 కోట్లు ఇప్పించండి.. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల నిధుల వసూలు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ లోని వెనుకబడిన జిల్లాలకు పెండిరగ్‌లో ఉన్న రూ.1,800…

ర‌హ‌దారుల నిర్మాణాల‌కు అనుమతులివ్వండి.

ఆర్ఆర్ఆర్ సాంకేతిక‌, ఆర్థిక అనుమ‌తులు ఇప్పించాలి హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరు లైన్ల విస్త‌ర‌ణ డీపీఆర్ ఆమోదించండి. జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి.. న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన…

పోలీస్‌ ‌బేస్‌ ‌క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…

ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపులు

అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం న్యూదిల్లీ, డిసెంబర్‌7 : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్‌ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కు పంపిన ఆ మెసేజ్‌ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్‌ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర…