Category జాతీయం

డ్రగ్స్ ‌నిందితుల్లో రకుల్‌ ‌ప్రీత్‌ ‌సోదరుడు

అమన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సహా ఐదుగురి అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ ‌చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ ‌సీజ్‌ ‌చేయడంతో పాటు నటి రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ‌తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి…

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు 2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి…

ఇక ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా జూన్‌ 25

‌నాటి ఎమర్జెన్సీపై కేంద్రంపై కీలక నిర్ణయం ఎక్స్ ‌వేదికగా హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ప్రకటన న్యూ దిల్లీ, జూలై 12 : జూన్‌ 25‌ను ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్‌ 25‌వ తేదీని ’రాజ్యాంగ…

నేపాల్‌లో ఘోర ప్రమాదం

రెండు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు నదిలో కొట్టుకుపోయిన 65 మంది నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. నారాయణఘాట్‌-‌ముగ్‌లింగ్‌ ‌జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీంతో అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు…

ఇళ్లు కాలుతున్నాయి..ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

ఇప్పటికీ రెండుగా మణిపూర్‌ ‌రాష్ట్రం ఇంకా కష్టాల్లో ఉంది.. తన మణిపూర్‌ ‌పర్యటన అనుభవాలను ప్రధాని మోదీకి రాహుల్‌ ‌గాంధీ వీడియో సందేశం మణిపూర్‌ను సందర్శించాలని ప్రధానికి సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 11 : మణిపూర్‌ ఇప్పటకీ రెండు భాగాలుగా విభజించబడి ఉందని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు.…

మహిళను కిడ్నాప్‌ ‌చేసిన కేసు

న్యూదిల్లీ,జూలై10: మహిళను కిడ్నాప్‌ ‌చేసిన కేసులో ప్రజల్వ్ ‌రేవణ్ణ  తల్లి భవానీ రేవణ్ణ కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. భవానీ రేవణ్ణ కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ‌మంజూరు చేయడాన్ని కర్ణాటక ’సిట్‌’ ‌సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భూయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ…

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం…

18మంది దుర్మరణం పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు లక్నో,జూలై10: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్‌ ‌జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్‌ ‌బస్సు, పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయా లైనట్లు పోలీసులు తెలిపారు. ఉన్నావ్‌ ‌జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్‌ ‌గ్రామ…

రాజ్యాంగ చట్టాలు గుర్తుకు రావడం లేదా

దానిని ఆచరించి గౌరవించాలి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ..రాజ్యాంగాన్ని అపహాస్యం రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీమ్‌ కోర్టుకు వెళతాం రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రజలతో గ్యాప్‌..ఎన్నికల్లో అదే తమ కొంప ముంచిదని వ్యాఖ్య రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌.. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని…

నకిలీ కంపెనీలు సృష్టించి మోసం

అమెరికాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్ ‌వాషింగ్టన్‌,‌జూలై9: అమెరికాలో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు కంపెనీ మోసాల్లో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లకు జైలు శిక్ష వేశారు. తాజాగా ఇప్పుడీ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో…