Category జాతీయం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు

=హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సమస్త హిందూ బంధువులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడు కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా నిండాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. మహాశివరాత్రి మనకు ఉపవాసం, జాగరణ, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి…

రూ.1,60,504 కోట్ల విలువైన పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

– అస్సాంలో అండర్‌ ‌వాటర్‌ ‌రివర్‌ ‌టన్నెల్‌ ‌నిర్మాణం – దిల్లీ- అంబాల మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్‌ ఏర్పాటు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, అమిత్‌ ‌షా, అశ్విని వైష్ణవ్‌…

రైతుల సంఘాల పేరుతో కృత్రిమ భేటీ

– రంగస్థలం నిర్వహించారు – రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14: లోక్‌సభ ఆవరణలో రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పార్లమెంట్‌ ‌భవన సముదాయంలో జరిపిన భేటీలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో…

కాశ్మీర్‌తో కలిపి భారత్ మ్యాప్

– ప్రాధేయ‌ప‌డిన పాక్‌.. తొలగించిన అమెరికా ఇస్లామాబాద్, ఫిబ్రవరి 13: భారత్‌తో ట్రేడ్ డీల్‌ కుదిరిన వేళ అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేసిన భారత్ మ్యాప్‌పై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. దాయాది పేర్కొంటున్నట్టు కాకుండా భారత్ మ్యాప్ ఉన్నది ఉన్నట్టుగా(కాశ్మీర్‌తో కలిపి) అమెరికా షేర్ చేసింది. అగ్రరాజ్య అధికారులకు పాకిస్థాన్ పాల‌కులు నచ్చజెప్పి ఆ…

రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలు

– రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ – మరింత పటిష్టం కానున్న భారత్ రక్షణ రంగం న్యూదిల్లీ, ఫిబ్రవరి 13: భారత రక్షణరంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10వేల…

రైతుల ప్రయోజనాలపై మోదీ అబద్దాలు

– వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున నిరసనలు – భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌నేత రాకేశ్‌ ‌టికాయత్‌ ‌న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: భారత్‌-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(బికెయు) ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌…

రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్‌ ‌దూబె తీర్మానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్‌ ‌దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ ‌పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు…

వందేమాతరం ఆలాప‌న‌ ఇక తప్పనిసరి

– జనగణమన కంటే ముందే పాడాలి – ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 11: అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇకనుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనను బుధవారం నుంచి…

లోక్‌స‌భ‌ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాసం

– నోటీసులో సాంకేతిక లోపం.. సవరించి అందచేత న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. విపక్షాల నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్‌ను…