Category జాతీయం

నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

14మంది భారతీయ పర్యాటకుల మృతి ఖాట్మండ్‌,ఆగస్ట్23: ‌నేపాల్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత పర్యటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. తనాహున్‌ ‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరంతా భారతీయులే. వీరిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్ర నంబరు ప్లేట్‌తో ఉన్న…

పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీలో ప్రధాని మోదీ వార్సా, ఆగస్ట్ 22 : ఉ‌క్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలోకొనసాగుతున్న సంక్షో భాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రది ంపుల ద్వారా ఈ ప్రాంతాల్లో…

జమ్ము-కాశ్మీర్‌లో పొత్తుకు ఓకే

పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూనే ముందుకు.. లోక్‌ ‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ విశ్వాసాన్ని దెబ్బతీయగలిగాం పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి జమ్ము-కాశ్మీర్‌లో లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పర్యటన వీలైనంత త్వరగా జమ్ము-కాశ్మీరలో రాజ్యాధికారం, ప్రజల హక్కుల పునరుద్ధరణ పట్ల ఆశాభావం ఒక నియంత మెజారిటీ సాధించకుండా నిలువరించడం ఇండియా కూటమి…

వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్

దేశంలో ముందస్తు చర్యలకు దిగిన కేంద్రం కొరోనా అంత ప్రమాదకారి కాదన్న ఆరోగ్య సంస్థ న్యూదిల్లీ,ఆగస్ట్21:‌మంకీపాక్స్ ‌వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ‌ప్రబలుతోంది. పొరుగుదేశాల్లోనూ కేసులు నమోదవడంతో… కేంద్రం మరింత అప్రమత్తమైంది. దాయాది దేశం పాకిస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..  పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌లోనూ ఒక ఎంపాక్స్ ‌కేసు వెలుగుచూసింది. సౌదీ నుంచి…

అన్‌క్లెయిమ్‌డ్‌ ‌శవాలను సైతం అమ్మకం

ట్రైనీ డాక్టర్‌ అత్యాచరం, హత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి కాలేజీ మాజీ చీఫ్‌ అ‌క్రమాలు విచారణ కమిటీ సభ్యులనే బదిలీ చేసిన వైనం కోల్‌కతా, ఆగస్ట్ 21 : ‌కోల్‌కతాలో ఆర్‌జీ కార్‌ ‌మెడికల్‌ ‌కళాశాల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో వైద్య కళాశాల…

కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళన

హాస్పిటల్‌లో విధ్వంసంపై నిర్లక్ష్యం ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ ‌చేసిన ప్రభుత్వం కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్‌ ఆస్పత్రి పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు…

ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి

తమ కూతురు డాక్టర్‌ ‌కావాలన్న ఆశలు అడియాసలు అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్‌ ‌తల్లిదండ్రుల ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్‌ ‌దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది.…

భర్త వీర్య సేకరణకు అనుమతి

కేరళలో అరుదైన తీర్పునిచ్చిన కోర్టు తిరువనంతపురం,ఆగస్ట్21(ఆర్‌ఎన్‌ఎ): ‌భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా సంచలన  తీర్పునిచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టా డుతున్న తన భర్త విషయ ంలో ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు పూర్వా పరాల్లోకి వెళ్తే..…

కవిత బెయిల్‌పై 27న విచారణ

22న సమాధానం ఇస్తామన్న ఈడీ న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ ‌పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్వీ రాజు.. జస్టిస్‌ ‌బీఆర్‌…