Category జాతీయం

ఉత్తరాదిన భూకంపం

– రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదు – భయకంపితులైన ప్రజలు దిల్లీ: దిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించగా రిక్టర్‌ స్కేలుపై 4.4గా నమోదైంది. హరియాణాలోని రaుజ్జర్‌కు ఈశాన్యాన 3 కి.మీ దూరంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం…

హిమాచల్‌ను ముంచెత్తుతున్న వ‌ర‌ద‌లు

–  వరద నీటిలో సహకార బ్యాంక్‌ – కోట్లలో న‌ష్టం ‌సిమ్లా, ప్రజాతంత్ర, జూలై 7: హిమాచల్‌ ‌ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.…

మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

న్యూఢల్లీి, జూలై 3:మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని భారత విదేశాంగ శాఖ గురువారం ధ్రువీకరించింది. పశ్చిమ మాలిలోని కాయెస్‌ ప్రాంతంలోని డైమెండ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 1న ఈ ప్రాంతంపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు.…

అమెరికా ఆంక్షలపై అధ్యయనం చేస్తున్నాం

లిండ్సే గ్రాహంతో టచ్‌లో ఉన్నాం వాషింగ్టన్‌ విూడియా సమావేశంలో జైశంకర్‌ వాషింగ్టన్‌, జూలై 3: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికా చేసుకొనే దిగుమతులపై 500 శాతం పన్నుతో ’ఆర్థిక బంకర్‌ బస్టర్‌’ జారవిడుస్తామంటూ అమెరికా సెనెటర్‌ లిండ్సే గ్రాహం వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ వాషింగ్టన్‌లో…

ముగ్గురిని కబళించిన జెనరేటర్‌ పొగ

చెన్నై : ఓ పోర్టబుల్‌ జెనరేటర్‌ ముగ్గురి ప్రాణాలు తీసిన ఉదంతమిది. ఆ ముగ్గురూ తండ్రీకొడుకులు కావటం గమనార్హం. ఈ విషాద సంఘటన తమిళనాడులోని చెన్నైలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన 57 ఏళ్ల సెల్వరాజ్‌ తన ఇద్దరు కొడుకులు…

21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 21 నుంచి జరగనున్నాయి. సమావేశాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం తెలిపారు. ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగుతాయని, స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు జరగవన్నారు. కాగా, ఈ సమావేశాలు జూలై 21…

కోల్‌కతాలో లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధానిలో దక్షిణ కోల్‌కతా కస్బా ఏరియాలోని లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన సంచలనమైంది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలలో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 25వ తేదీ రాత్రి 7.30-8.50 గంటల మధ్య కస్బా లా కాలేజీ క్యాంపస్‌లో సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. దీనిపై…

రాజ్యాంగ‌మే స‌ర్వోన్న‌తం

 – పార్లమెంట్‌ ఎప్పటికీ ‘సుప్రీమ్‌’ ‌కాదు – రాజ్యాంగం కింద మూడు వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తాయి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ ‌గవాయ్‌ ‌ ముంబై, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 26: ‌భారత్‌లో రాజ్యాంగమే స‌ర్వోన్న‌త‌మ‌ని.. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్ అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు లేదా భావిస్తున్నట్లు…

345 గుర్తింపులేని రాజకీయ పార్టీలపై అనర్హత

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం న్యూదిల్లీ,జూన్‌ 26: రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా రaుళిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను గుర్తించి వాటిని డీలిస్ట్‌ చేసే పక్రియను ప్రారంభించింది. ఆయా…