Category జాతీయం

లద్దాఖ్‌ అల్లర్లలో ప్రమేయం

– పర్యావరణవేత్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ అరెస్ట్‌ లేహ్‌,‌సెప్టెంబర్‌26: ‌లద్దాఖ్‌లో చోటు చేసుకున్న అల్లర్లకు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనమ్‌ ‌వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం వాంగ్‌చుక్‌ ‌ప్రకటనలతోనే లేహ్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయని కేంద్రం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో నలుగురు మృతి చెందగా, సుమారు…

దేశాభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర కీలకం

– రూ.30 వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం – రాష్ట్రంలో రూ. 550 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం – రూ.860 కోట్లతో 422 కి.మి. రో రాష్ట్రానికి మంజూరు – కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో రహదారులపై కిషన్‌ ‌రెడ్డి చర్చ – కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లకు బిజెపి ఫోబియా పట్టుకుందని విమర్శలు…

అంతర్జాతీయ ఇంధన రంగంలో భారత్‌ది కీలక పాత్ర

– ఆత్మనిర్భరత సాధించేందుకు పరిశ్రమల ఏర్పాటు – ఎనర్జీ లీడర్‌షిప్‌ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 24: శక్తికి ప్రతిరూపమైన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనర్జీ లీడర్‌షిప్‌ సదస్సు ఏర్పాటు చేయడం, అందులో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు.…

బీహార్‌ ఎన్నికలతో మోదీ పాలనకు ముగింపు

– అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజలు – నితీశ్‌ ‌కుమార్‌ను భారంగా భావిస్తున్న బిజెపి – ఎన్‌డిఏలో తారస్థాయికి అంతర్గత కలహాలు – కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే పాట్నా,సెప్టెంబర్‌24: ‌బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే…

 బంగారం మరింత ప్రియం

– పెరుగుతున్న ధరలతో సామాన్యుల బెంబేలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 22 : ‌బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ‌ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ ‌స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం కొనడం కలగానే మారిపోయేలా ఉంది. సోమవారం తులం గోల్డ్ ‌ధరపై రూ.430 పెరిగింది. ఇక కిలో…

మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్‌ ‌ఫాల్కే అవార్డు

– ఎక్స్ ‌వేదికగా ప్రకటించిన కేంద్ర సమాచార శాఖ – బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు – 23నజరిగే కార్యక్రమంలో అవార్డు బహూకరణ – అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 20:‌ మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ‌ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి…

విదేశాలపై ఆధారపడడమే పెద్ద తప్పు

– అదే మనకు అతిపెద్ద శత్రువు – ట్రంప్‌ వీసా ఛార్జీల పెంపుపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 20: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము విధించటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను…

బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా..?

    పీపుల్స్ పల్స్ ,, సౌత్ ఫస్ట్ మీడియా ల సర్వే   జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం…

చిక్కుల్లో రాహుల్‌ ‌గాంధీ

ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణల వ్య‌వ‌హారం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 19: వోట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్‌ ‌మీట్‌తో కాంగ్రెస్‌ అ‌గ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ చిక్కుల్లో పడ్డారు. దేశంలో వోట్ల చోరీపై దిల్లీలోని కాంగ్రెస్‌ ‌కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్‌లో రాహుల్‌ ‌విలేఖరుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ప్రధాన…